ఎక్కడా దొరకని చికెన్ మిరియాల వేపుడు😋ఇట్ల చేస్తే అన్నం 2 ప్లేట్స్ గ్యారెంటీ! |Pepper Chicken fry
@foody sri
0:00 / 0:00
ఎక్కడా దొరకని చికెన్ మిరియాల వేపుడు😋ఇట్ల చేస్తే అన్నం 2 ప్లేట్స్ గ్యారెంటీ! |Pepper Chicken fry
70 123 просмотра · 6 дн. назад
@foody sri
14,7 тыс. подписчиков
70 123 просмотра · 6 дн. назад
ఎక్కడా దొరకని చికెన్ మిరియాల వేపుడు😋ఇట్ల చేస్తే అన్నం 2 ప్లేట్స్ గ్యారెంటీ! |Pepper Chicken fry
Craving a spicy, flavorful non-veg dish? This authentic Andhra style Pepper Chicken Fry (Semi Gravy) is made with freshly ground black pepper spice mix and zero red chilli powder. It is tender, juicy, and gives rich restaurant-style taste at home! Perfect with hot steamed rice, roti, or even as a starter.
ఎటువంటి కారం పొడి వాడకుండా, అప్పటికప్పుడు వేయించి నూరిన తాజా మిరియాల మసాలాతో చేసిన హోమ్‌స్టైల్ పెప్పర్ చికెన్ ఫ్రై / సెమీ గ్రేవీ రెసిపీ! ముక్క జ్యూసీగా, పెప్పర్ ఘాటుతో అన్నంలోకి, రోటీలోకి లేదా స్టార్టర్‌గా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ పదే పదే అడిగి మరీ చేయించుకుంటారు.
#PepperChicken #PepperChickenFry #ChickenRecipes #TeluguCooking #FoodySri