Перейти к содержимому

Millet Dosa in Telugu | కొర్రబియ్యం దోశ | Dosa Recipe | Tiffin Recipes

HomeCookingTelugu

0:00 / 0:00

Millet Dosa in Telugu | కొర్రబియ్యం దోశ | Dosa Recipe | Tiffin Recipes

306 413 просмотров · 6 л. назад
HomeCookingTelugu
268 тыс. подписчиков
306 413 просмотров · 6 л. назад
📌 Easy & Tasty Breakfast Recipes 👉 :    • Breakfast Recipes | Idli, Dosa, Vada, Poor...   📌 Crispy & tasty dosas 😋 👉    • Dosa Recipes | Crispy & Easy South Indian ...   కొర్రబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా మంచి పోషక విలువలున్నాయి. దీన్ని అల్పాహారంలో తీసుకుంటే ఒంటికి చాలా బలం చేకూరుతుంది. ఈ కొర్రబియ్యం దోశ అలాంటి ఒక మంచి అల్పాహారం. ఈ రెసిపీని చూసి తప్పకుండా ట్రై చేయండి. #milletdosa #teluguvantalu #healthybreakfast Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... Here's the link to this recipe in English: https://bit.ly/2NvYtC1 తయారుచేయడానికి: 12 గంటలు వండటానికి: 20 నిమిషాలు సెర్వింగులు: 2 కావలసిన పదార్థాలు కొర్రబియ్యం - 1 కప్పు మినపప్పు - 1 / 4 కప్పు మెంతులు - 1 / 4 టీస్పూన్ అటుకులు - 1 / 3 కప్పు నీళ్లు రుచికి సరిపడా ఉప్పు నూనె / నెయ్యి తయారుచేసే విధానం కొర్రబియ్యాన్ని ఆరు గంటలపాటు నానపెట్టాలి మినపప్పుని, మెంతులని కలిపి ఒక బౌల్లో ఆరు గంటలపాటు నానపెట్టాలి అటుకులని పిండి రుబ్బడానికి ముప్పై నిమిషాల ముందు నానపెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి పిండి రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఆరు గంటల పాటు పులియపెట్టాలి పిండి పులిసిన తరువాత ఒక గరిటె తీస్కుని పెనం మీద దోశలు పోసుకోవాలి ఈ కొర్రబియ్యం దోషాలను సాంబార్, చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది You can buy our book and classes on http://www.21frames.in/shop HAPPY COOKING WITH HOMECOOKING! ENJOY OUR RECIPES WEBSITE: http://www.21frames.in/homecooking FACEBOOK -   / homecookingtelugu   YOUTUBE:    / homecookingtelugu   INSTAGRAM -   / homecookingshow   A Ventuno Production : http://www.ventunotech.com