క్రీస్తురాజు స్వరూపముతో పురప్రదక్షిణ || రోలుగుంట గ్రామం, కొత్తకోట విచారణ || ఫా. అజయ్ కుమార్
Jeevajalam
0:00 / 0:00
క్రీస్తురాజు స్వరూపముతో పురప్రదక్షిణ || రోలుగుంట గ్రామం, కొత్తకోట విచారణ || ఫా. అజయ్ కుమార్
183 просмотра · 1 г. назад
Jeevajalam
1,57 тыс. подписчиков
183 просмотра · 1 г. назад
రండి.. పాల్గొనండి.. క్రీస్తు రాజు దీవెనలు పొందండి..
విశాఖ అగ్రపీఠం, కొత్తకోట విచారణ, రోలుగుంట గ్రామంలో ఉన్న క్రీస్తు రాజు దేవాలయ మహోత్సవం తేదీ.24-11-2024న అతి ఘనంగా జరుగుతుంది.
పండుగ కార్యక్రమములు:
తేదీ.22-11-2024, శుక్రవారం సా.6.30కి దివ్యసత్ప్రసాద ఆరాధన, పాపసంకీర్తనాలు, దివ్యబలిపూజ
తేదీ. 23-11-2024, శనివారం సా.6.00కి క్రీస్తురాజు స్వరూపముతో పురప్రదక్షిణ, దివ్యబలిపూజ
పర్వదిన కార్యక్రమములు:
తేదీ.24-11-2024, ఆదివారం ఉ.10.30కి గురుశ్రీ ప్రసాద్, చోడవరం విచారణ కర్తలు, మరియు ఇతర గురుపుంగవులచే మహోత్సవ దివ్యబలిపూజ.
తదనంతరం వచ్చిన విశ్వాసులకు ప్రేమవిందు కలదు.
కావున తామేళ్లరు పాల్గొని ప్రభుయేసు దీవెనలు పొంద ఆశిస్తూ - ఫా. అజయ్ కుమార్, కొత్తకోట విచారణ కర్తలు
Do follow @jeevajalam.1991 for more such content
Video designed & edited by @madhumohanvamsi