Перейти к содержимому

బతుకమ్మ, దసరా కోసం స్టిచ్డ్ పట్టు లెహంగాస్ 🛍️ | Affordable Kids Ethnic Wear | @Storiesbyaanyareddy

Stories by Aanya Reddy

0:00 / 0:00

బతుకమ్మ, దసరా కోసం స్టిచ్డ్ పట్టు లెహంగాస్ 🛍️ | Affordable Kids Ethnic Wear | @Storiesbyaanyareddy

641 просмотр · 7 дн. назад
Stories by Aanya Reddy
564 подписчика
641 просмотр · 7 дн. назад
🌸🛍️ బతుకమ్మ & దసరా షాపింగ్ మొదలైంది! 😍✨ దసరా పండుగ కోసం అందమైన పట్టు పరికిణీలు, పండుగ బట్టలు షాపింగ్ చేశాం! 💖 ఈసారి Aanya కోసం ఎలాంటి డ్రెస్సులు తీసుకున్నామో, ఏ కలర్స్ సెలెక్ట్ చేశామో ఈ వీడియోలో చూడండి. 👗🎀 పండుగ సందడి, అందమైన ట్రెడిషనల్ డ్రెస్సులు, ఫ్యామిలీ షాపింగ్ హంగామా మీ అందరి కోసం! 🥰 వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చిన డ్రెస్సు ఏదో కామెంట్ చేయండి. ❤️ మీకు మా ఫ్యామిలీ వ్లాగ్స్ నచ్చితే LIKE 👍 | SHARE 💕 | SUBSCRIBE 🔔 చేయడం మర్చిపోవద్దు! మీ అందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు! 🌼🙏 Welcome to Stories by Aanya Reddy ❤️ Watch more family vlogs, baby shopping, festival celebrations and Telugu lifestyle vlogs on our channel. #DussehraShopping #Bathukamma #Dussehra2026 #DasaraShopping #TeluguVlogs #TeluguFamilyVlogs #AanyaReddy #StoriesByAanyaReddy #KidsShopping #FestivalShopping #telanganavlogs