Перейти к содержимому

ఈ దీపావళికి నోట్లో వెన్నలా కరిగిపోయే రవ్వ లడ్డు 😍 ఒక్కసారి ఇలా కొత్తగా చేసి చూడండి… టేస్ట్ సూపర్! ✨

Kotha Ruchulu

0:00 / 0:00

ఈ దీపావళికి నోట్లో వెన్నలా కరిగిపోయే రవ్వ లడ్డు 😍 ఒక్కసారి ఇలా కొత్తగా చేసి చూడండి… టేస్ట్ సూపర్! ✨

11 074 просмотра · 14 ч назад
Kotha Ruchulu
76,5 тыс. подписчиков
11 074 просмотра · 14 ч назад
ఈ దీపావళికి లేదా పండుగలకు ఎలాంటి పాకం పట్టకుండా, పాలు వాడకుండా నోట్లో వెన్నలా కరిగిపోయే కమ్మనైన రవ్వ లడ్డుని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి! ఈ లడ్డూలు ఎయిర్ టైట్ డబ్బాలో నిల్వ చేసుకుంటే 20 రోజులకు పైగా తాజాగా ఉంటాయి. కావలసిన పదార్థాలు: సుజి రవ్వ (బాంబై రవ్వ) - 1 ½ కప్పు శెనగపిండి - 1 ½ కప్పు నెయ్యి - 1 కప్పు పంచదార - 2 కప్పులు యాలకులు - 4 జీడిపప్పు & కిస్మిస్ - తగినన్ని ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! #RavaLaddu #DiwaliSweets #EasySweetRecipe #NoSugarSyrupSweet #KothaRuchulu #TeluguRecipe #FestivalSweets