జనసేనకు ప్రాధాన్యత కల్పించని కూటమి ప్రభుత్వం
Channel 99
0:00 / 0:00
జనసేనకు ప్రాధాన్యత కల్పించని కూటమి ప్రభుత్వం
818 просмотров · 13 дней назад
Channel 99
85 подписчиков
818 просмотров · 13 дней назад
జనసేనకు ప్రాధాన్యత కల్పించని కూటమి ప్రభుత్వం. ఈ స్థానిక ఎన్నికలలోనైనా తగిన స్థానం జన సైనికులకు కల్పించాలని డిమాండ్ తో స్థానిక చందమామ గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశం. ముఖ్యఅతిథిగా తాడేపల్లి గూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్న ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీపరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
మా ఛానల్ 99 ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఛానల్ 99 ఫర్ ట్రూత్ 🌹🤝🤝😂💐🙏🙏