Перейти к содержимому

గెలిచాను అనుకున్నాడు.. కానీ ఒంటరి అయిపోయాడు! | heart touching spiritual story | SEETAKANTH TALKIE |

SEETAKANTH TALKIE

0:00 / 0:00

గెలిచాను అనుకున్నాడు.. కానీ ఒంటరి అయిపోయాడు! | heart touching spiritual story | SEETAKANTH TALKIE |

194 288 просмотров · 8 мес. назад
SEETAKANTH TALKIE
74,7 тыс. подписчиков
194 288 просмотров · 8 мес. назад
నమస్కారం 🙏 ఇది నా కొత్త యూట్యూబ్ ప్రయాణం – “Seetakanth Talkie” మొదటి వీడియో. ఈ మహాశివరాత్రి సందర్భంగా… ఒక తండ్రీకొడుకుల మధ్య అహంకారం ఎలా గోడగా మారిందో… ఒక కథ ద్వారా శివుడి లింగోద్భవం, నీలకంఠుడి త్యాగం… మరియు మనలోని అరిషడ్వర్గాలపై యుద్ధం గురించి మాట్లాడుకున్నాం. శివరాత్రి అంటే కేవలం జాగరణ కాదు… మనలోని అహంకారాన్ని జయించే రాత్రి. ఈ కథ మీ హృదయాన్ని తాకితే — లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇది కేవలం ఒక వీడియో కాదు… నా మనసు నుంచి మీ మనసుకు ఒక ప్రయాణం. ఓం నమః శివాయ 🙏 Ee Maha Shivaratri sandarbhamga… Oka tandri–kodukulu madhya ahankaram ela godaga maarindo… Oka katha dwara Shivudi Lingodbhavam, Neelakanthudi tyagam… Mariyu manaloni Arishadvargala pai yuddham gurinchi maatladukunnam. Shivaratri ante kevalam jagarana kaadu… Manaloni ahankaramni jayince raatri. Ee katha mee hrudayanni taakite — Like cheyyandi, share cheyyandi, mee abhiprayam comment cheyyandi. Idi kevalam oka video kaadu… Naa manasu nunchi mee manasuku oka prayanam. Om Namah Shivaya — Seetakanth Seetakanth Talkie Father Son Emotion #seetakanth #seethakanth #MahaShivaratri #SeetakanthTalkie #ShivaratriSpecial #TeluguMotivation #FatherSonEmotion #SpiritualStory #OmNamahShivaya #TeluguYouTube #ShivaBhakti #EmotionalStory #seetakanthinstagram