Перейти к содержимому

సీతమ్మ ప్రసవించిన ప్రదేశం , వాల్మీకి మహర్షి వాడిన యంత్రం వస్తువులు | Seetha Marhi Allahabad

PRAVEEN RAYAPATI

0:00 / 0:00

సీతమ్మ ప్రసవించిన ప్రదేశం , వాల్మీకి మహర్షి వాడిన యంత్రం వస్తువులు | Seetha Marhi Allahabad

4 584 просмотра · 3 года назад
PRAVEEN RAYAPATI
19 тыс. подписчиков
4 584 просмотра · 3 года назад
Hey Guys! My Name is Praveen and this channel is all about my travel vlogs and temple stories & videos, historical places In India, and archaeological places in India, therefore, the channel name " PRAVEEN RAYAPATI " Please Subscribe to this PRAVEEN RAYAPATI Channel. Follow on Instagram:   / praveentelugutraveller   Follow on Facebook Page:   / praveentelugutravellervlogs   For More Videos Please Subscribe to Our Channel || Free Subscribe:    / @praveenrayapativideos   Mail: 7981961643praveen@gmail.com సీతమ్మ ప్రసవించిన ప్రదేశం , వాల్మీకి మహర్షి వాడిన యంత్రం వస్తువులు | Seetha Marhi Allahabad #రామాయణం లో రాముల వారు #సీతమ్మ వారిని అడవికి పంపినప్పుడు అమ్మవారు #వాల్మీకి #మహర్షి ఆశ్రమం లో ఉన్న విషయం మనకు తెలిసిందే , అయితే ఆ #వాల్మీకి మహర్షి వాడిన #యంత్రం ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉందా ? వాల్మీకి మహర్షి #రామాయణం వ్రాయటానికి ఉపయోగించిన చెట్టు , సీతమ్మ వారు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి పూజలు చేసిన శివలింగం , అంతెందుకు #రామాయణం వ్రాయటానికి వాల్మీకి మహర్షి ఉపయోగించిన సిరా పోసుకొనే చిన్న బౌల్ తో సహా ప్రతిదీ ఈ వీడియో లో నేను మీకు చూపిస్తాను ఎవ్వరు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చుడండి అలాగే ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ప్రవీణ్ రాయపాటి ఛానల్ ని సబ్స్క్రయిబ్ ఇంకా సబ్స్క్రయిబ్ చేయని వాళ్ళు ఉంటె సబ్స్క్రయిబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియో లోకి వెళ్ళిపోదాం .. ప్రస్తుతం మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రము లోని అలహాబాద్ జిల్లాలో ఉన్న #సీతమర్హి అనే ప్రదేశం లో ఉన్న వాల్మీకి మహర్షి #ఆశ్రమం లో ఉన్నాము . ఈ ఆశ్రమం లోనే వాల్మీకి మహర్షి వారు రామాయణం వ్రాసింది ఆయన వాడిన వస్తువులు , సీతమ్మ పూజలు చేసిన శివలింగం ఇలా ఎన్నో ఈ వీడియో లో మనం చూద్దాం ..