Перейти к содержимому

YCP Candidates Local Elections: Budda Venkanna Full Press Meet | Pulivendula ZPTC | TV5 News

TV5 News

0:00 / 0:00

YCP Candidates Local Elections: Budda Venkanna Full Press Meet | Pulivendula ZPTC | TV5 News

1 971 просмотр · 22 ч назад
TV5 News
6,64 млн подписчиков
1 971 просмотр · 22 ч назад
YCP candidates for local elections దొరకట్లేదని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటింటికీ వెళ్లి పోటీ చేయమని అడుగుతున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. పులివెందులలోనే జెడ్పీటీసీ ఓడిన చరిత్ర జగన్‌దని ఎద్దేవా చేశారు. విజయవాడలో బుద్దా వెంకన్న పూర్తి ప్రెస్ మీట్: గత స్థానిక ఎన్నికల్లో 16 వేల మంది బీసీలకు పదవులు దక్కకుండా జగన్ అడ్డుకున్నారని, ఇప్పుడు బీసీలకు 34% రిజర్వేషన్‌ను హైకోర్టులో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నవంబర్ లోపు ఎన్నికలు జరగకపోతే వేల కోట్ల నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. కొండ ప్రాంత ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, సర్వేలు, పోలీసు వ్యవస్థపై వైసీపీ వ్యాఖ్యలపై కూడా మాట్లాడారు. 00:00 జగన్ బీసీల ద్రోహి.. స్థానిక ఎన్నికలు 01:39 'స్క్రిప్ట్ చదివి పార్టీ నాశనం' - మాజీ ఎమ్మెల్యే మాట 02:20 బీసీలకు 34% రిజర్వేషన్, సుప్రీంకోర్టు 03:29 ఫ్యాన్ కాదు.. గొడ్డలి గుర్తు 04:20 కొండ ప్రాంత ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ 05:39 పులివెందుల జెడ్పీటీసీ ఓటమి 06:47 సర్వేలు: 11 సీట్లు కూడా రావు 08:20 విజయవాడ మేయర్ పదవి, బీసీ మహిళ 09:10 బీసీల జోలికి రావద్దు 10:07 వెల్లంపల్లి ఇంటింటి ప్రచారం 11:26 పోలీసు వ్యవస్థ, బెంగాల్ ఉదాహరణ #YCP #LocalBodyElections #Pulivendula #TV5News