Перейти к содержимому

Pension పంపిణీలో కీలక మార్పులు! అక్టోబర్ నుంచి ₹4000 కాదు ₹3500 మాత్రమేనా? ₹6000 కాదు ₹5500నా?

AK InsightTelugu

0:00 / 0:00

Pension పంపిణీలో కీలక మార్పులు! అక్టోబర్ నుంచి ₹4000 కాదు ₹3500 మాత్రమేనా? ₹6000 కాదు ₹5500నా?

13 996 просмотров · 1 день назад
AK InsightTelugu
763 подписчика
13 996 просмотров · 1 день назад
Pension పంపిణీలో కీలక మార్పులు! అక్టోబర్ నుంచి ₹4000 కాదు ₹3500 మాత్రమేనా? ₹6000 కాదు ₹5500నా? పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ పంపిణీ విధానంలో కీలక మార్పులకు సంబంధించిన తాజా ఉత్తర్వులపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అక్టోబర్ నుంచి పెన్షన్ మొత్తం ₹4,000 నుంచి ₹3,500కి, వికలాంగుల పెన్షన్ ₹6,000 నుంచి ₹5,500కి తగ్గుతుందా? లేక పెన్షన్ మొత్తం యథావిధిగానే ఉండి, చెల్లింపు విధానంలో మాత్రమే మార్పు జరుగుతుందా? ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ NSAP వాటా, రాష్ట్ర ప్రభుత్వ NTR భరోసా వాటా, బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే మొత్తం, ఇంటి వద్ద అందే నగదు, ₹4,000 మరియు ₹6,000 పెన్షన్ల పూర్తి లెక్కలు సులభంగా వివరించాము. 👉 ముఖ్యంగా పెన్షన్ మొత్తం నిజంగా తగ్గుతుందా? 👉 బ్యాంకులో ఎంత జమ అవుతుంది? 👉 చేతికి ఎంత నగదు వస్తుంది? 👉 వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్లలో మార్పులు ఎలా ఉంటాయి? ఈ వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి. AK Insight Telugu – సమాచారం నుండి అవగాహన వరకు AP pension latest update, AP pension update 2026, Andhra Pradesh pension latest news, AP pension changes, AP pension distribution changes, pension distribution latest update, AP NTR Bharosa pension, NTR Bharosa pension 2026, AP pension 4000, AP pension 3500, AP pension amount, AP disabled pension 6000, AP disabled pension 5500, AP old age pension, AP widow pension, AP pension bank account, NSAP share AP, NSAP pension Andhra Pradesh, pension amount bank account, pension cash payment AP, October pension update, October 2026 pension, AP government pension latest update, Andhra Pradesh government schemes, AP government schemes 2026, pension latest news Telugu, pension update Telugu, AP pension news Telugu, AK Insight Telugu.