తాటి గారెలు.. ఇప్పపువ్వు లడ్డూలు అన్నీ హెల్దీనే| Millet Snacks by Nutritionist Meghana | Mom's
Samayam Telugu
0:00 / 0:00
తాటి గారెలు.. ఇప్పపువ్వు లడ్డూలు అన్నీ హెల్దీనే| Millet Snacks by Nutritionist Meghana | Mom's
84 785 просмотров · 2 недели назад
Samayam Telugu
671 тыс. подписчиков
84 785 просмотров · 2 недели назад
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని 'మామ్స్ మిల్లెట్స్' (Mom's Millets) ఆరోగ్యకరమైన చిరుధాన్యాల స్నాక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. న్యూట్రిషనిస్ట్ మేఘన గారు ప్రారంభించిన ఈ సంస్థలో మైదా, ప్రాసెస్ చేసిన చెక్కర వాడకుండా చిరుధాన్యాలతో కేకులు, బిస్కెట్లు, మురుకులు తయారుచేస్తున్నారు. ముఖ్యంగా ఆసిఫాబాద్ రైతుల నుండి సేకరించి సాంప్రదాయ పద్ధతిలో తయారుచేసే 'తాటి గారెలు' ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందాయి. రసాయనాలు లేని ఆర్గానిక్ పదార్థాలతో ఆరోగ్యాన్ని అందించే ఈ మామ్స్ మిల్లెట్స్ ప్రత్యేక విశేషాలను ఈ వీడియోలో చూడండి!
Discover healthy eating at 'Mom's Millets & Organics' in Kukatpally, Hyderabad! Founded in 2023 by Nutritionist Meghana, this brand crafts delicious multi-millet cakes, cookies, and traditional snacks with zero refined sugar or maida. Their specialty includes authentic 'Thati Garelu' sourced directly from Asifabad farmers. Watch the full tour of this organic health food destination on Samayam Telugu!
#MomsMillets #Kukatpally #MilletSnacks #HealthyFood #NutritionistMeghana #ThatiGarelu #OrganicFoods #HyderabadFood
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)