Перейти к содержимому

రామంతపూర్‌లో హైడ్రా మెరుపు కూల్చివేతలు! | HYDRAA Demolitions In Ramanthapur | ABP Desam

ABP Desam

0:00 / 0:00

రామంతపూర్‌లో హైడ్రా మెరుపు కూల్చివేతలు! | HYDRAA Demolitions In Ramanthapur | ABP Desam

714 просмотров · 4 ч назад
ABP Desam
790 тыс. подписчиков
714 просмотров · 4 ч назад
రామంతపూర్‌లో హైడ్రా మెరుపు కూల్చివేతలు! | చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న మధురా బార్ నేలమట్టం | HYDRAA Demolitions In Ramanthapur #ABPTeluguNews #ABPDesam #TeluguNews , #HYDRAA #HyderabadDemolitions #Ramanthapur #MadhuraBar #Uppal #RangaReddy #FTLZone #BufferZone #LakeEncroachments #TelanganaNews #HyderabadNews #TeluguNewsLive #BreakingNewsTelugu #TrendingNews #ShortsTelugu హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాల పరిరక్షణ, ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (HYDRAA) మరోసారి మెరుపు చర్యలకు దిగింది! ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని రామంతపూర్ ప్రాంతంలో హైడ్రా బృందాలు భారీ పోలీసు బందోబస్తు మధ్య రంగంలోకి దిగి బుల్డోజర్లతో కూల్చివేతలు చేపట్టాయి. రామంతపూర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని ఆక్రమించి అక్రమంగా నిర్మించారన్న ఫిర్యాదులతో.. స్థానికంగా ఉన్న ‘మధురా బార్’ షెడ్‌ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే, ఎలాంటి ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా వచ్చి కూల్చివేయడంపై బార్ యజమానులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 40 ఏళ్లుగా క్రమం తప్పకుండా మున్సిపల్ బిల్లులు, కరెంట్ ఛార్జీలు, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పన్నులూ చెల్లిస్తున్నామని యజమాని నూకల గోవర్ధన్ రెడ్డి తెలిపారు. Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media:   / abpdesam     / abpdesam     / abpdesam