Перейти к содержимому

అగ్గిపెట్టి మచ్చ.. కన్నుమూత! 😢 కామెడీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ | Kiran Kumar

SumanTV 360

0:00 / 0:00

అగ్గిపెట్టి మచ్చ.. కన్నుమూత! 😢 కామెడీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ | Kiran Kumar

1 694 просмотра · 1 дн. назад
SumanTV 360
1,26 млн подписчиков
1 694 просмотра · 1 дн. назад
కామెడీ వీడియోలు, తనదైన మాటతీరు, డైలాగ్ డెలివరీతో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘అగ్గిపెట్టి మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ కుమార్‌ను తిరుపతిలోని SVIMS ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. సోషల్ మీడియాలో తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కిరణ్ మృతి పట్ల యూట్యూబర్లు, కళాకారులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Watch► Grand Restore: A natural probiotic supplement designed to balance gut flora, eliminate bloating, and restore smooth, daily digestion. https://bit.ly/4tWPQ5e Grandwalk Powder: Convenient, easy-to-use sachets formulated to support digestive wellness and maintain optimal gut health on the go. https://bit.ly/4w3TprL