లక్ష మామిడి మొక్కలు అంటు కట్టిస్తున్నం | ITDA Nursery | రైతు బడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
లక్ష మామిడి మొక్కలు అంటు కట్టిస్తున్నం | ITDA Nursery | రైతు బడి
80 129 просмотров · 3 года назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
80 129 просмотров · 3 года назад
మామిడి మొక్కలు అంటు కట్టే విధానం గురించి ఈ వీడియోలో సమాచారం తెలుస్తుంది. లక్ష మామిడి మొక్కలను అంటు కట్టిస్తున్న ఐటీడీఏ హార్టికల్చర్ ఆఫీసర్ సందీప్ కుమార్ గారు ఈ సమాచారం వివరించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో ఈ మామిడి మొక్కలు అంటు కట్టించి అవసరం ఉన్న రైతులకు అందిస్తున్నారు.
For Plants Contact(మొక్కల కోసం సంప్రదించండి): 8897099694
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : లక్ష మామిడి మొక్కలు అంటు కట్టిస్తున్నం | ITDA Nursery | రైతు బడి
#RythuBadi #రైతుబడి #graftingmango