తప్పిపోయినవాడు తిరిగి దొరికినప్పుడు కలిగే ఆనందం | లూకా 15:32 Elshaddaiwosrshipchurch kotauratla
El Shaddai Worship Church
0:00 / 0:00
తప్పిపోయినవాడు తిరిగి దొరికినప్పుడు కలిగే ఆనందం | లూకా 15:32 Elshaddaiwosrshipchurch kotauratla
46 просмотров · 11 дн. назад
El Shaddai Worship Church
25 подписчиков
46 просмотров · 11 дн. назад
🙏 తప్పిపోయినవాడు తిరిగి దొరికినప్పుడు కలిగే ఆనందం | లూకా 15:32
మనము సంతోషించి ఆనందించుట యుక్తమే! ❤️ దేవుని ప్రేమకు హద్దులు లేవు. తప్పిపోయినవారు తిరిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరలోకములో ఆనందం కలుగుతుంది. మనలను విడిచిపెట్టని దేవుడు, పశ్చాత్తాపంతో తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రేమతో ఆహ్వానిస్తాడు. 🙌
📖 నేటి బైబిల్ వాక్యం:
“మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను.”
— లూకా 15:32
✨ దేవుని ప్రేమను అనుభవించండి, ఆయన వాక్యాన్ని ధ్యానించండి, మీ జీవితంలో ఆయనకు స్థానం ఇవ్వండి.
🙏 ఇలాంటి ప్రతిరోజు దేవుని వాక్యాల కోసం మా El-shaddai Worship Church YouTube ఛానల్‌ను Subscribe చేయండి. Like, Share చేయండి. దేవుని వాక్యాన్ని అందరితో పంచుకోండి.
#TeluguBible #లూకా1532 #దేవునివాక్యం #యేసుక్రీస్తు #దేవునిప్రేమ #TeluguChristianMessages #BibleVerse #ElShaddaiWorshipChurch #JesusLove #DailyBibleVerse