పి. ఎస్. నారాయణ |P S Narayana | స్త్రీ శక్తి గొప్పతనం తెలిపే కథ |#telugustories#LakshmiCheppeKathalu
Lakshmi Cheppe kathalu
0:00 / 0:00
పి. ఎస్. నారాయణ |P S Narayana | స్త్రీ శక్తి గొప్పతనం తెలిపే కథ |#telugustories#LakshmiCheppeKathalu
40 051 просмотр · 3 г. назад
Lakshmi Cheppe kathalu
106 тыс. подписчиков
40 051 просмотр · 3 г. назад
ఆమె తీర్పు – ప్రముఖ రచయిత శ్రీ పి.ఎస్. నారాయణ గారు రచించిన ఈ అద్భుతమైన కథ విపుల మాసపత్రికలో మే 2005వ సంవత్సరంలో ప్రచురింపబడింది. ఈ కథ ఓ మహిళ గర్భం దాల్చినప్పుడు, ఆమె భర్త అబార్షన్ చేయమని కోరతాడు. అయితే, ఆ మహిళ భర్త మాట వినకుండా, తన నిర్ణయంపై నిలబడుతుంది. మరి ఆమె తన నిర్ణయాన్ని ఎలా నిలబెట్టుకుంది? ఈ కథ మహిళా శక్తికి, ఆత్మవిశ్వాసానికి, మరియు వ్యక్తిత్వానికి ప్రతీక. సమాజంలో ఒక మహిళ తన గౌరవాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియజేస్తుంది. మహిళా శక్తిని తెలిపే ఈ కథను చివరి వరకు చూడండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి.
మరిన్ని మంచి కథల కోసం మా ఛానెల్‌ను ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
• పి. ఎస్. నారాయణ |P S Narayana | స్త్రీ శక్...
#LakshmiCheppeKathalu #LakshmiStories #TeluguStories #TeluguKathalu #MoralStories #DailyStories #TeluguPeople #StoryTelling #VoiceStories #IndianStories #InspiringStories #LifeLessons #TraditionalStories #తెలుగుకథలు #WomensPower #WomensRights
NOTE :
Voice in my videos are my own.
Videos are uploaded with authors permission for all Novels/Stories.