Перейти к содержимому

అభిషేకం పాట | AYYAPPA ABHISHEKAM SONG | AYYAPPA SWAMY SONG 2025 | KAPIL MADDURI |BHAVISHYA SRI MUSIC

BHAVISHYA SRI MUSIC

0:00 / 0:00

అభిషేకం పాట | AYYAPPA ABHISHEKAM SONG | AYYAPPA SWAMY SONG 2025 | KAPIL MADDURI |BHAVISHYA SRI MUSIC

494 640 просмотров · 9 месяцев назад
BHAVISHYA SRI MUSIC
65 тыс. подписчиков
494 640 просмотров · 9 месяцев назад
అభిషేకం పాట | AYYAPPA ABHISHEKAM SONG | AYYAPPA SWAMY SONG 2025 | KAPIL MADDURI |BHAVISHYA SRI MUSIC #ayyappaabhishekamsong2025 #kapilmadduri #ayyappasongs2025 #bhavishyasrimusic #naveenj #devotionalsongs #ayyappaswamysongs CREDITS Lyrics: Kapil Madduri Singer: Kapil Madduri Producers: Mahender Goud, Shivakumar Goud Music: Naveen J DOP: Shiva LD Editor: Teja Sunny Label: Bhavishya Sri Music పల్లవి:-) అభిషేకమందుకోవయ్యో అయ్యప్ప స్వామి అభిషేకమందుకోవయ్యో అయ్యప్ప స్వామి (2) అను:-) హరిహర పుత్రుడా అందాల బాలుడా..! చ:-1) ఆవు పాలు తెచ్చినమయ్యా పాలాభిషేకము నీకే దీపా దీపాల నడుమ నీ రూపం చూసినమయ్య ఆవు పెరుగు తెచ్చినమయ్యా పెరుగాభిషేకము నీకే గనగన గంటను కొట్టి ఘనముగా కొలిచినమయ్య ఆవు నెయ్యి తెచ్చినమయ్యా నెయ్యాభిషేకము నీకే పంచ హారతినే ఇచ్చి నీ నామం పలికిమమయ్య పుట్ట తేనె తెచ్చినమయ్యా తేనాభిషేకము నీకే కర్పూర దీపం చూపి నీ దీవెన అడిగినమయ్య అను:-) పంబనివాసుడా పందాల దేవుడా..! చ:-2) పంచదార తెచ్చినమయ్యా క్షీరాభిషేకము నీకే పంచగిరి వాసుడనీవై పాపాలను తొలిగించయ్యా నారికెలం తెచ్చినమయ్యా నీరాభిషేకము నీకే ఆనంద రూపుడ నీవై కష్టాలను ఖడతేర్చయ్యా పండ్లు ఫలములు నీకయ్యా పంచామృత అభిషేకములే మా గుండె గోసలు అన్నీ నీవే గట్టెక్కించయ్యా పన్నీరు తెచ్చినమయ్యా పన్నీరాభిషేకమునేకే కన్నీరు రానీకుండా కాపాడగా వేడితిమయ్యా అను:-) చిన్నారి బాలుడా చిన్ముద్ర దారుడా..! చ:-3) కుంకుమనే తెచ్చినమయ్య కుంకుమాభిషేకము నీకే కులము మతము భేదం నీ భక్తులకు లేదయ్యా మంచి గంధం తెచ్చినమయ్యా గందాభిషేకము నీకే ఏ గండం రానీకుండా మా చెంతన నీవుండయ్య విభూతి తెచ్చినమయ్యా భస్మాభిషేకము నీకే భవబంధాలన్నీ వీడి మా భక్తిని చూపినమయ్యా తీరు పూలు తెచ్చినమయ్య పుష్పాభిషేకము నీకే పజ్జెంది మెట్లపైన పవళిస్తువున్నవయ్యా శ్రీధర్మశాస్త్రుడా బంగారు బాలుడా…! #ayyappa #ayyappasongs #ayyappaswamy #ayyappabhakti #ayyappaabhishekam #ayyappaabhishekamsong #abhishekamsong #ayyappasongs2025 #ayyappadeeksha #ayyappamala #ayyappamaladharana #ayyappapadayatra #ayyappabhaktimalasongs #haraharaswamy #haraharaharivom #saranamayyappa #svamisaranamayyappa #ayyappasaranam2025 #ayyappasaranam #sabarimala #sabarimalasongs #sabarimalaayyappa #sabarimala2025 #ayyappapilgrimage #ayyappabhajans #ayyappamelasong #ayyappastatussong #ayyappastatus #ayyappawhatsappstatus #ayyappamandir #ayyappapooja #ayyappaonline #bhaktisongs #bhaktipatalu #bhaktipatalu2025 #devotionalsongs #hindudevotionalsongs #telugubhakti #telugubhakthisongs #telugudevotional #telugudevotionalvideos #bhaktimargam #devotionallatest #devotionalhits #godliness #spiritualsongs #mantrasongs #newdevotional2025 #newbhaktisongs #bhaktisongstelugu #devotionalmelody #godbless #hindubhakti #bhaktireels #bhaktistatus #newayyappasongs #ayyappahits #devotionalhits2025 #ayyappadeekshasongs #padayatra #ayyappapadayatra2025 #ayyappapadayatra2024 #kanipakam #bhavishyasrimusic #kapilmadduri #kapilmaddurisongs #kapilmadduridevotionals #naveenjmusic #shivald #tejasunny #reels #reelsvideo #reelsstatus #youtubeshorts #shortsvideo #trendingshorts #viralshorts #trendingreels #viralreels #statusvideo #statussongs #devotionalvideo #ayappansongs #ayyappasonglatest #ayyappaswamybhakti #ayyappaswamydevotional #ayyappabhaktisongs #ayyappabhakti2025 #ayyappaspecialsongs #ayyappasaranamsong #ayyappapatalu #ayyappabhaktipatalu #ayyappaswamysongs2025 #ayyappaswamysongs #swamyayyappa #swamyayyappasongs #maladharana #mandalam2025 #mandalasongs #mandalamdeeksha #bhajan #spiritualdevotion