జగన్నాథ రథాలను మళ్లీ వాడకూడదా? రథ నిర్మాణంలో దాగిన మర్మం |Jagannath Refuses Old Chariots #uncostv
Uncos TV
0:00 / 0:00
జగన్నాథ రథాలను మళ్లీ వాడకూడదా? రథ నిర్మాణంలో దాగిన మర్మం |Jagannath Refuses Old Chariots #uncostv
31 974 просмотра · 1 год назад
Uncos TV
1,3 тыс. подписчиков
31 974 просмотра · 1 год назад
పూరీ రథయాత్రలో రథాలు ఎలా తయారవుతాయి? ఒక్క చెక్క తప్పినా రథం నడవదంట!
ఈ వీడియోలో మీరు పూరీ జగన్నాథ స్వామివారి రథయాత్రలో భాగంగా రథాల నిర్మాణం వెనక ఉన్న అద్భుతమైన శిల్పకళను, ఆధ్యాత్మికతను, పరంపరలను తెలుసుకుంటారు.
ఎటువంటి చెక్కలు ఉపయోగిస్తారు? ఒక్కో భాగానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేస్తారు?
ఈ సగటు మనిషికి తెలియని విషయాలన్నీ ఇందులో ఉన్నాయి.
ఇది కేవలం శిల్పకళ కాదు… ఒక యాగం!
Watch till the end to understand the divine significance of every chariot wheel, color, and rope used in the sacred Rath Yatra of Jagannath Puri!
🙏 జై జగన్నాథ!
#jagannathrathyatra2026
#JagannathRathYatra #PuriRathYatra #JagannathSwamy #RathYatraSecrets #HinduTradition #TempleChariot #TeluguDevotional #RathYatraTelugu #SpiritualIndia #JagannathMandir #RathaMaking #TeluguHistory #OdishaCulture #ApnaBharat #IndianTemples #ChariotMystery