Oreo Biscuit Cake 😍 Super Tasty ❣️#OreoBiscuitCake #OreoCake #BiscuitCake #EgglessCake #NoOvenCake
paluri's Kitchen
0:00 / 0:00
Oreo Biscuit Cake 😍 Super Tasty ❣️#OreoBiscuitCake #OreoCake #BiscuitCake #EgglessCake #NoOvenCake
95 просмотров · 2 недели назад
paluri's Kitchen
105 подписчиков
95 просмотров · 2 недели назад
Hi friends 👋 Welcome to Paluri's kitchen!
ఈరోజు మనం చాలా ఈజీగా, ఓవెన్ లేకుండా Oreo Biscuit Cake తయారు చేసుకోబోతున్నాం.
🍰
ముందుగా Oreo biscuits తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకుందాం. వీటిని మిక్సీలో వేసి మెత్తగా powder చేసుకోవాలి.
ఇప్పుడు ఈ biscuit powder లోకి కొంచెం milk వేసుకుంటూ smooth గా mix చేసుకోవాలి. Batter మరీ thick గా కాకుండా, మరీ thin గా కాకుండా cake batter consistency లో ఉండాలి.
Cake tin కి కొంచెం oil apply చేసి, batter ని అందులోకి pour చేసుకుందాం.
ఇప్పుడు ముందుగా heat చేసిన cooker లో stand పెట్టి, cake tin ని పెట్టి low flame మీద cook చేసుకుందాం.
Cake బాగా cook అయ్యాక toothpick తో check చేసుకుంటే, clean గా వస్తే మన Oreo biscuit cake ready! 😍
చల్లారిన తర్వాత cake ని బయటకు తీసి, మీకు నచ్చిన విధంగా decorate చేసుకోవచ్చు.
చాలా simple ingredients తో, oven లేకుండానే తయారయ్యే tasty Oreo Biscuit Cake! ❤️
మీకు ఈ recipe నచ్చితే Like 👍 Share 📲 Subscribe ❤️ చేయడం మర్చిపోవద్దు.
Thank you for watching! 😊