Перейти к содержимому

TELUGU STORIES పట్నంలో KFC దావత్ -Bujji-Chichi-Tuni-Chotu-Bannu Birds- Birds Prime Stories Telugu

Birds Prime TV

0:00 / 0:00

TELUGU STORIES పట్నంలో KFC దావత్ -Bujji-Chichi-Tuni-Chotu-Bannu Birds- Birds Prime Stories Telugu

127 529 просмотров · 6 месяцев назад
Birds Prime TV
8,05 тыс. подписчиков
127 529 просмотров · 6 месяцев назад
Telugu Stories పట్నంలో KFC దావత్ Bujji-Chichi-Tuni-Chotu-Bannu Birds Birds Prime Stories Telugu #bathukamma #festival #bestbirdstelugu #lucipavuram #chotuchiluka #toonipicchuka #chuchukaki #Birds #kaki #pichuka #BujjiPichuka #bestprimestoriestelugu #newbestprimeStorieTelugu #BirdPrimeStories #birdsstoriestelugu Charecters are Featured in this Funny Story Channel was Bujji Pichuka Stories Tuni Pichuka Stories Lucy pavuram Stories chotu Chiluka Stories Bunnu Chilaka Stories Chichu Kaki Stories mahi Gradha Stories kuhu bathu Stories making a funny story with those birds This Story about Hen business by Bujji pichuka and Chichu kaki People Working For this Channel : Writer : Telugu Story Writer Bujji Voice over artist : Bujji pichuka voice : Mounisha Tuni Pichuka voice : Priya Lucy pavuram Voice : Ramesh chotu Chiluka vocie : Anamika Bunnu Chilaka vocie : Rajitha Chichu Kaki vocie : Avani mahi Gradha : Naresh kuhu bathu : Anamika Head of Sound Enginer : Mounisha Animators: Mahesh Sai Nikil Deepak pawan Chaitanya Technical Support : Vamshi music : Sfx Studios Hyderabad Backdroung artist : Gangadhar Charecter Artist : Chaitanya Concept of Video : గ్రామంలో తుని పిచ్చుక ఈ మధ్య కాలంలో తన వ్యాపారంద్వారా బాగా డబ్బులు సంపాదించింది. తన విజయాన్ని స్నేహితులతో పంచుకోవాలని, అందరికీ ఒక గ్రాండ్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. (సాయంత్రం 5 గంటలు. అందరూ తుని ఇంటి ముందు కూర్చున్నారు. తుని చేతిలో ఒక స్వీట్ బాక్స్ ఉంది.) తుని పిచ్చుక: "ఫ్రెండ్స్! మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఈ నెల నా బిజినెస్ చాలా బాగా జరిగింది. నా అప్పులన్నీ తీరిపోయాయి. అందుకే ఈ సంతోషంలో మీ అందరికీ ఒక మంచి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను." అందరూ: "వావ్! కంగ్రాట్స్ తుని!" చోటు చిలక: "చాలా సంతోషం తుని. పార్టీ అంటే మా ఇంట్లో చేద్దామా? నేను పాయసం, గారెలు చేస్తాను. ఖర్చు తక్కువ, రుచి ఎక్కువ." మహీ గ్రద్ద: "వద్దులే చోటు. ఎప్పుడూ ఇవేనా? తుని దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మనం ఊరి చివర ఉన్న 'దాబా' (Dhaba) కి వెళ్దాం. అక్కడ రోటీ, పన్నీర్ కర్రీ బాగుంటాయి." లూసీ పావురం: "నాకు పిజ్జా తినాలని ఉంది. పిజ్జా తెప్పించుకుందామా?" (అందరూ ఇలా తక్కువ బడ్జెట్ లో, లోకల్ గా దొరికే వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక మూల నిలబడ్డ చిచ్చు కాకి, బన్ను చిలక, బుజ్జి పిచ్చుక ముగ్గురూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళ కళ్ళలో ఒక "వ్యూహం" (Strategy) కనిపిస్తోంది.) బన్ను చిలక: (ముందుకు వచ్చి, గట్టిగా) "ఆపండి! ఆపండి! మీ పాత కాలపు ఆలోచనలు ఆపండి! తుని ఆంటీ ఇప్పుడు మామూలు పిచ్చుక కాదు, 'బిజినెస్ టైకూన్' (Business Tycoon)! ఆవిడ రేంజ్ కి తగ్గట్టు పార్టీ ఉండాలి. ఈ గారెలు, బూరెలు మనకు రోజు దొరికేవే." చిచ్చు కాకి: (స్టైల్ గా తల ఎగరేస్తూ) "బన్ను చెప్పింది కరెక్ట్! తుని లెవెల్ పెరిగింది. మనం లోకల్ దాబాల్లో తింటే ఆవిడ పరువు ఏం కావాలి? మనకు 'ఇంటర్నేషనల్ ఫుడ్' కావాలి!" తుని పిచ్చుక: "ఇంటర్నేషనల్ ఆ? అంటే ఏంటి చిచ్చూ?" చిన్నూ కాకి: "అదే ఆంటీ! టీవీలో చూపిస్తారు కదా... ఒక తాత బొమ్మ ఉంటుంది... ఎర్రటి డబ్బాల్లో చికెన్ ఇస్తారు... అదే!" బన్ను చిలక: "KFC! (అని గట్టిగా అరిచాడు). "నాకు KFC చికెన్ కావాలి! అది కరకరలాడుతూ, జ్యూసీగా... అబ్బా! దాన్ని తలచుకుంటేనే నా నాలుక మీద సునామీ వస్తోంది. తుని ఆంటీ! ప్లీజ్! మనం సిటీకి వెళ్లి KFC తిందాం!" బుజ్జి పిచ్చుక: "అవును అమ్మా! మన ఊర్లో ఎప్పుడూ దొరకనిది తినాలి. నేను కూడా ఎప్పుడూ KFC తినలేదు. ప్లీజ్ అమ్మా!" చోటు చిలక: "అమ్మో! సిటీనా? అంత దూరం వెళ్లాలా? పైగా అక్కడ రేట్లు మండిపోతాయి. వద్దు తుని." చిచ్చు కాకి: "చోటు! నువ్వు ఎప్పుడూ ఇంతే. పాత కాలం మనిషివి. తుని డబ్బులు ఖర్చు పెడతాను అంటుంటే నీకేంటి నొప్పి? పదండి! మనం సిటీకి వెళ్తున్నాం! KFC తింటున్నాం! ఫిక్స్!" (పిల్లల పోరు, చిచ్చు కాకి బిల్డప్ చూసి తుని కాదనలేకపోయింది.) తుని పిచ్చుక: "సరే! మీ ఆనందమే నాకు ముఖ్యం. రేపు ఉదయం సిటీ బస్ ఎక్కుదాం." Remaing Stroy watch Full video