Перейти к содержимому

165. కలగంటిని నేను కలగంటిని అమ్మ వారి పాట with Telugu Lyrics 🙏♥️🎶🎤🎵శ్రావణ మాసం స్పెషల్ ❤️

Anuradha Swaralu

0:00 / 0:00

165. కలగంటిని నేను కలగంటిని అమ్మ వారి పాట with Telugu Lyrics 🙏♥️🎶🎤🎵శ్రావణ మాసం స్పెషల్ ❤️

54 518 просмотров · 2 года назад
Anuradha Swaralu
34,2 тыс. подписчиков
54 518 просмотров · 2 года назад
Credits : కలగంటిని నేను కలగంటిని రచన – మధురాంతకం రాజారాం గారు 🙏🙏 సంగీతం – వి. ఎస్. నారాయణ మూర్తి గారు 🙏🙏 Lyrics; కలగంటిని, నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో మముగన్న తల్లి, ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు అగుపించే మళ్లీ -- కలగంటిని -- మేడలోన అందాల మందార మాల, జడలోన మల్లెల కుసుమాల హేల, ఆ మోము లో వెలుగు కోటి దీపాలు, ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, -- కలగంటిని - కంచి కామాక్షి యా కాకున్నా నేమి, కాశీ విశాలాక్షి కకూడదేమి, కరుణించి చూసినా వెన్నెలే కురియు కన్నెర్ర జేసిన మిన్నులే విరుగు -- కలగంటిని #varalakshmidevi sampradayamangalaharathulu #music #mangalaharathi #telugumusic #hindugoddess #sampradayamanvaralakshmidevi Varalakshmi songs devotionalsongstelugu #godsong #lakshmidevipooja #music #musician #telugupatalu #telugusong #godsong #god #devudu #pooja #telugutraditions #telugusong #devotion #telugumusic #telugutradition #telugufestivals #telugufestival #indiandevotionalsongs #indiantradition #telugudevotional #telugumusics#lakshmidevipoojasongs #lakshmidevi #lakshmidevison #vocals #folksongs #indiansong #fridaysongs #fridaysong #shravanamasamspecial #shravanamasam #sravanamasamspecial #sravanamasamsongs#popularmangalaharathulu #popularlakshmidevisongs#easytolearn#easytosing