ఇక పరుగు మొదలైంది ఈస్టాక్స్ స్పీడ్‌ని తట్టుకోవడం ఎవరితరంకాదు!Join our Diwali webinar this November 7
profit master
0:00 / 0:00
ఇక పరుగు మొదలైంది ఈస్టాక్స్ స్పీడ్‌ని తట్టుకోవడం ఎవరితరంకాదు!Join our Diwali webinar this November 7
21 517 просмотров · 8 ч назад
profit master
133 тыс. подписчиков
21 517 просмотров · 8 ч назад
Join us on November 7 for a Diwali special webinar
Samvat to Samvat Guidance & Planning
Date - November 7th (Saturday) evening 6:00PM to 8:00PM
ఈ స్టాక్స్ లో పెద్ద పండగ.. రాకెట్లా లేచే స్టాక్స్
ఈ వీడియోను పూర్తి వివరాలతో చూడాలనుకుంటే, క్రింది లింక్‌పై క్లిక్ చేసి పూర్తి వీడియోను వీక్షించండి
• ఈ STOCKS దూసుకుపోవడం ఖాయం!అసలైన పండగ ఇప్పు...
📞 Call 7702906749 now and reserve your seat.
This video is for educational purposes only.
Disclaimer:
The content in this video is intended solely for educational and informational purposes. It should not be interpreted as financial advice, investment recommendations, or an offer or solicitation to buy or sell any securities or financial instruments. The views expressed are personal and based on publicly available information at the time of recording. Please consult with a certified financial advisor before making any investment decisions. All investments carry risks, including the potential loss of capital.
ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు!
దీపావళికి స్టాక్ మార్కెట్లకు విడదీయరాని బంధం ఉంది. కేంద్ర బడ్జెట్, ఆర్బీఐ పాలసీ, ఎలక్షన్స్ వంటివి ఎంత ప్రధానంగా చూస్తామో, సెంటిమెంట్ పరంగా దీపావళికి అంత ప్రాముఖ్యం ఉంది. విక్రమ సంవత్ క్యాలెండర్ పురాతన హిందూ సంప్రదాయం ప్రకారం చంద్రమానం ఆధారంగా ఉంటుంది. కార్తీక మాసం పదిహేనో రోజున లేదా అమావాస్య రోజున మనం పండుగ జరుపుకుంటాం. సాధారణంగా ఈ రోజు నుంచే కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మార్వాడీలకు ఇది చాలా పెద్ద పండుగ. అందుకే ఏడాది ప్రారంభాన్ని, లాభాలతో ప్రారంభిస్తే ఇక అంతా మంచే జరుగుతుంది అనేది నమ్మకం.
స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్లు కూడా లక్ష్మీదేవిని పూజించుకుని, కొత్త ఏడాదిని ప్రారంభించుకుంటారు. అందుకే సంవత్ టు సంవత్ అని చెప్పుకుంటూ ఉంటాము. ఈ ప్రాముఖ్యాన్ని పురస్కరించుకుని ప్రాఫిట్ మాస్టర్ కూడా ప్రత్యేక ఆన్లైన్ సెషన్ నిర్వహించుకుంటున్నాం. గత మూడేళ్లలానే ఈ సారి కూడా మారథాన్ సెషన్ ఉంటుంది. నవంబర్ 7వ తేదీ శనివారం సాయంత్రం ఈ సెషన్ ఉంటుంది.
• డిస్కస్ చేయబోయే టాపిక్స్ -
• మార్కెట్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ? ఇండెక్స్ అక్కడక్కడే ఉన్నా, స్టాక్స్ భారీగా పడ్తున్నాయ్, ఈ టైంలో ఏం చేయాలి ?
• ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకూ మార్కెట్ గైడెన్స్
• ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన సెక్టార్స్ ఏవైనా ఉన్నాయా
• మంచి పొటెన్షియల్ ఉన్న రంగాలు ఏవి, వాటిని ఎలా గుర్తించాలి
• క్వాలిటీ కంపెనీకి పారామీటర్స్ ఏంటి ?
• గుడ్ బిజినెస్, బ్యాడ్ బిజినెస్ ఎలా ఐడెంటిఫై చేయాలి ?
• లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్స్ సహా మరిన్ని విషయాలు ఈ సెషన్లో ఉంటాయి.
• వీటితో పాటు జనాలు ఆసక్తిగా చూసే ఐడియాస్ కూడా ఉంటాయి.
ఆన్లైన్ సెషన్ -
ఇది పూర్తిగా ఆన్లైన్ సెషన్. సిస్కో వెబెక్స్ లేదా జూమ్ ద్వారా ఈ మీటింగ్ జరుగుతుంది. మంచి వైఫై బ్యాండ్ విడ్త్ ఉండి, కొద్దో గొప్పో ఆన్లైన్ సెషన్స్‌పై అవగాహన ఉన్నా మీరు సెషన్లో జాయిన్ కావొచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకుని, లేదా మేము మీకు పంపే లింక్ క్లిక్ చేసి సింపుల్‌గా సెషన్లో జాయిన్ కావొచ్చు. అయితే మంచి నెట్వర్క్ ఉండడం ముఖ్యం.
గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ సెషన్ రికార్డింగ్స్ ఏమీ ఉండవు. మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో ఆ సమయానికి చేరే అవకాశం ఉన్నప్పుడే ఫీజ్ చెల్లించండి.
ఒక్క లాగిన్‌తో ఒక్కరు మాత్రమే జాయిన్ కాగలరు. లింక్ షేర్ అవుతే, మీటింగ్ నుంచి మిమ్మల్ని అడ్మిన్ ఎగ్జిట్ చేసే అవకాశం ఉంటుంది.
ప్రపంచంలో ఏ మూల నుంచైనా ఈ సెషన్‌కు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న మన మిత్రులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం.
ఎవరెవరు హోస్ట్ చేస్తారు ?
Seshu Amperyani
సెషన్ ఎప్పుడు ఉంటుంది ?
నవంబర్ 7వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం
ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే ఈ ఆన్లైన్ సెషన్స్‌లో పాల్గొనండి. ఏడాది మొత్తానికి ప్లానింగ్ చేసుకోండి. జంక్ స్టాక్స్‌కు దూరంగా ఉంటూ, మీ ఫ్యామిలీకి మంచి వెల్త్ క్రియేట్ చేయండి. మేం ముందు నుంచే చెప్పే ఏకైక సూత్రం ఒక్కటే. క్వాలిటీ సబ్జెక్ట్‌ను, క్వాలిటీ స్టాక్స్‌ను నమ్ముకున్నప్పుడే మన పోర్ట్‌ఫోలియో లాభాల్లో ఉంటుంది. రేషియోలు, థియరీలకు దూరంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న మెంటార్ల దగ్గర మనం నేర్చుకున్నప్పుడే ఆ అనుభవం కూడా మీకు ఉపయోగపడ్తుందని గమనించగలరు.
మరిన్ని వివరాల కోసం https://profitmaster.in/ ని సందర్శించండి లేదా వెంటనే ... 7702906749, 8522890707 నెంబరుకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి