Перейти к содержимому

😋 కొబ్బరి పూర్ణంతో నోరూరించే పాల ముంజెలు | ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది! ❤️

Gani's Food Diaries

0:00 / 0:00

😋 కొబ్బరి పూర్ణంతో నోరూరించే పాల ముంజెలు | ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది! ❤️

277 просмотров · 5 дн. назад
Gani's Food Diaries
284 подписчика
277 просмотров · 5 дн. назад
😋 అందరికీ నమస్కారం 🙏❤️ ఈరోజు మన ఛానల్‌లో ఎంతో రుచికరమైన సాంప్రదాయ పాల ముంజెలు తయారు చేసుకుందాం. కొబ్బరి పూర్ణం, బొంబాయి రవ్వ, పాలు కలిపి ఎంతో మెత్తగా, రుచిగా ఉండే ఈ స్వీట్‌ను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే అద్భుతమైన రుచి ఈ పాల ముంజెల సొంతం 😍 వీడియోను చివరి వరకు చూడండి. మీకు నచ్చితే తప్పకుండా LIKE చేయండి, మీ అభిప్రాయాన్ని COMMENT చేయండి. మా Gani Food Diaries ఛానల్‌ను SUBSCRIBE చేసి మీ ప్రేమాభిమానాలను అందించండి. ❤️ మీ అందరి ఆదరణే మా బలం. ధన్యవాదాలు 🙏❤️ #PalaMunjelu #TeluguRecipes #TraditionalSweets #SweetRecipe #CoconutPoornam #MilkSweet #IndianSweets #GaniFoodDiaries #TeluguVantalu #HomeMadeSweets