కడుపు చల్లదనం కోసం అమ్మ చేసే చలివిడి 👌🏻 ఇంత సులువుగా చేసుకోవచ్చా 😱🤷🏻♀️
Veniram directions
0:00 / 0:00
కడుపు చల్లదనం కోసం అమ్మ చేసే చలివిడి 👌🏻 ఇంత సులువుగా చేసుకోవచ్చా 😱🤷🏻♀️
4 829 просмотров · 2 дня назад
Veniram directions
3,34 тыс. подписчиков
4 829 просмотров · 2 дня назад
కడుపు చల్లదనం కోసం అమ్మ చేసి పెట్టే చలివిడి ❤️ | ఇంత ఈజీగా చేయొచ్చా 😳 | Chalividi Recipe
పెళ్లిళ్లు, పేరంటాలు, పూజలు, శుభకార్యాల్లో తప్పకుండా చేసే సంప్రదాయమైన చలివిడి ప్రసాదం ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూపించాను. 🥰
బియ్యాన్ని నానబెట్టుకొని, పంచదార పాకం పట్టించి, అందులో బియ్యం పిండి వేసి కలుపుకుంటే ఎంతో సులభంగా, రుచిగా చలివిడి తయారవుతుంది. 😋
అమ్మ చేతి రుచిని గుర్తు చేసే ఈ సంప్రదాయ చలివిడిని మీరు కూడా ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు.
ఈ వీడియోలో చలివిడి ఎలా చేయాలి, పాకం ఎలా పట్టాలి, బియ్యం పిండి ఎంత కలపాలి అనే విషయాలను పూర్తిగా చూపించాను.
వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ❤️
నచ్చితే Like 👍🏻 చేయండి, Comment ద్వారా మీ అభిప్రాయం చెప్పండి.
నా Veniram Directions ఛానల్‌ను Subscribe చేసి మీ ప్రేమను, సపోర్ట్‌ను అందించండి. 🙏🏻❤️
చలివిడి, చలివిడి ఎలా చేయాలి, చలివిడి రెసిపీ, Chalividi, Chalividi recipe, Chalividi recipe Telugu, traditional chalividi, Telugu recipes, Telugu vantalu, Andhra recipes, traditional recipes, పెళ్లిళ్ల చలివిడి, పూజ ప్రసాదం, పెళ్లి ప్రసాదం, పేరంటం వంటలు, సంప్రదాయ వంటలు, బియ్యం పిండితో చలివిడి, పంచదార చలివిడి, easy Telugu recipes, prasadam recipes, South Indian recipes
https://www.instagram.com/veniramdire...