Перейти к содержимому

Career World Changed! ఇప్పుడు ఏ Career ఎంచుకోవాలి? | Rank Up Telugu

Rank Up Telugu

0:00 / 0:00

Career World Changed! ఇప్పుడు ఏ Career ఎంచుకోవాలి? | Rank Up Telugu

151 просмотр · 13 дней назад
Rank Up Telugu
35 подписчиков
151 просмотр · 13 дней назад
కెరీర్ ప్రపంచం వేగంగా మారుతోంది. కొత్త టెక్నాలజీలు, కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలు మన ముందుకు వస్తున్నాయి. కానీ మనం ఇంకా కెరీర్‌ను ఎంచుకునే విధానం మారిందా? ఒకప్పుడు Engineer, Doctor, Government Job వంటి కొన్ని career options చుట్టూనే ఎక్కువగా ఆలోచించేవాళ్లం. ఇప్పుడు AI, Cybersecurity, Robotics, Game Development, Content Creation, UI/UX వంటి ఎన్నో కొత్త అవకాశాలు ఉన్నాయి. కానీ options పెరిగినంత మాత్రాన clarity పెరగలేదు. ఏ career ఏంటి? ఎలా enter అవ్వాలి? ఏ skills కావాలి? అవకాశాలు, challenges, reality ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవడానికి Rank Up Telugu. ఈ ఛానల్‌లో Careers, New-age Jobs, Skills, Education Paths, Technology, Future of Work గురించి practicalగా తెలుసుకుందాం. మేము ఒకే career అందరికీ సరైనదని చెప్పం. ముందుగా Discover, తర్వాత Decide, ఆపై Move Forward. Rank Up — Discover. Decide. Move Forward. కొత్త career opportunities గురించి తెలుసుకోవాలంటే Rank Up Telugu YouTube Channelని Subscribe చేయండి. #RankUpTelugu #CareerGuidance #CareerChoices #CareerTips #Students #Education