అత్తవారి టమోటా దోస vs కన్నవారి టమోటా దోస 😍 | 2 Different Tomato Dosa Recipes | Siri Ruchi Ragam
Siri Ruchi Ragam
0:00 / 0:00
అత్తవారి టమోటా దోస vs కన్నవారి టమోటా దోస 😍 | 2 Different Tomato Dosa Recipes | Siri Ruchi Ragam
202 просмотра · 13 дн. назад
Siri Ruchi Ragam
228 подписчиков
202 просмотра · 13 дн. назад
🍅 అత్తవారి టమోటా దోస vs కన్నవారి టమోటా దోస ❤️
ఒకే టమోటా దోస… కానీ రెండు ఇళ్లలో రెండు రకాల preparation! 😍
ఈరోజు మన Siri Ruchi Ragam channel లో అత్తవారి స్టైల్ టమోటా దోస మరియు కన్నవారి స్టైల్ టమోటా దోస ఎలా తయారు చేసుకోవాలో చూపించాను.
🍅 అత్తవారి టమోటా దోస: బియ్యాన్ని నానబెట్టి, టమోటాలు మరియు మసాలాలతో batter తయారు చేసుకునే విధానం.
🌶️ కన్నవారి టమోటా దోస: Rice flour, crushed tomatoes, green chilli pieces, jeera, salt, turmeric ఉపయోగించి త్వరగా తయారు చేసుకునే విధానం.
రెండు recipes simple ingredients తో ఇంట్లోనే easy గా చేసుకోవచ్చు. మీకు ఏ స్టైల్ దోస నచ్చిందో comment చేసి చెప్పండి! ❤️
మీకు ఈ video నచ్చితే LIKE 👍 SHARE చేయండి. ఇలాంటి tasty recipes, traditional home cooking videos కోసం Siri Ruchi Ragam channel ని SUBSCRIBE చేసుకోండి.
ధన్యవాదాలు! 🙏
#TomatoDosa #అత్తవారిDosa #కన్నవారిDosa #TomatoDosaRecipe #TeluguRecipes #SiriRuchiRagam #BreakfastRecipes #EasyRecipes