యెహోవా నీ స్వరము || yehova ne swaramu || Jesus telugu Christian worship song
The worship
0:00 / 0:00
యెహోవా నీ స్వరము || yehova ne swaramu || Jesus telugu Christian worship song
3 110 просмотров · 11 дн. назад
The worship
86 подписчиков
3 110 просмотров · 11 дн. назад
యెహోవా నీ స్వరము || yehova ne swaramu song inspired by psalm 29,this song is most powerful song.
God bless you all
lyrics
యెహోవా నీ స్వరము
బహు భీకరమే....
యెహోవా నీ స్వరము
బహు ప్రభావమే...
యెహోవా నీ స్వరము
బహు మహాత్యమే...
యెహోవా నీ స్వరము
బహు బలమైనదే...
మోకరించెదము నీ యెదుట
సాగిల పడెదము నీ యెదుట
పూర్ణ ఆత్మతో ఆరాధించెదమయ్యా...
|| యెహోవా నీ స్వరము ||
ఉండును నీ స్వరమే
మహా జలములపై
ఉరుము వలే...
విరచును నీ స్వరమే
మహా వృక్షములనే...
పుట్టించు నీ స్వరమే
అగ్ని జ్వాలలనే...
కదిలించు నీ స్వరమే
అరణ్యమునే...
||యెహోవా నీ స్వరము ||
బలము నిచ్చునే నీ ప్రజలకు
నీ స్వరమే...
శాంతి నిచ్చునే నీ జనులకు
నీ స్వరమే...
దారి నిచ్చునే నీ బిడ్డలకు
నీ స్వరమే...
ధైర్యమిచ్చునే నీ కుమారులకు
నీ స్వరమే...
|| యెహోవా నీ స్వరము ||
అత్యున్నతమైన యెహోవా..
నిత్య సింహాసనాసీనుడా..
సర్వ సృష్టి కి మహారాజా...
ప్రళయ జలములనేలువాడా..
వందనం వందనం వందనం
వందనం.....
credits and production:
Lyrics & Concept: G.srivani.
Video Editing & Creation: G.srivani.
Vocals &Music Production: Generated using ai video editing and arrangement were done entirely by me.
Support My channel:
If you love this track, please Don't forget to LIKE, 👍 SHARE, and SUBSCRIBE for more unique content!
#latest telugu Christian tracks
#Telugu Christian Songs •
#Telugu Worship Songs •
#Christian Songs Telugu •
#Yesayya Paatalu •
#Telugu Christian Worship
New Telugu Christian song 2026 #Jesus songs telugu
Christian music #devotional #spiritual