Перейти к содержимому

DURGAMMA UYYALA FULLSONG 4K | DEVOTIONAL FOLK SONG 2025 | STILL VIJAY I VR Talkies Devotional

VR Talkies Devotional

0:00 / 0:00

DURGAMMA UYYALA FULLSONG 4K | DEVOTIONAL FOLK SONG 2025 | STILL VIJAY I VR Talkies Devotional

10 361 930 просмотров · 1 год назад
VR Talkies Devotional
66,6 тыс. подписчиков
10 361 930 просмотров · 1 год назад
#durgammauyyala #durgammasong2025 #uguuguuyyalasong PRODUCER : NEELAKANTAM RAVI ( NEERA ) LYRICS : STILL VIJAY MUSIC : RAMESH SINGER : HARI GURUSWAMY DOP-EDITING : MANI RAZOR CHORUS : KALEESHAN ASHOK GURUSWAMY & STILL VIJAY Special Thanks : Ganesh ,Naveen Sangam , Anji Mudigonda, Goutham Tej ,Raju Jakson , Sathyam , Vinod, Shiva , Naresh Bhavani , Vamshi Bhavani, Mahender Bhavani, Lava Kumar Bhavani , Mani kumar Bhavani, Bunny Bhavani , Oggu Poojari Ch .Nagaraju , Yaswhanth, Praveen Teja Makup : Soumya & chandrika velishala Ammavari getup : Parnika Velishala Special Thanks To : Devender Guru Swamy LYRICS పల్లవి ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల (కొరస్) బెజవాడ కనకదుర్గ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల ఉజ్జయిని మహంకాళి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల (కొరస్) చరణం 1 బాల త్రిపుర సుందరివై ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల గాయత్రి దేవి వయ్యి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల అన్న పూర్ణా దేవి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల కాత్యాయని దేవి నువ్వయ్ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల (కొరస్) చరణం 2 మహాలక్ష్మీ దేవివయ్యి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల లలిత త్రిపుర సుందరివై ఊగు ఉయ్యాల మా తల్లీ ఉయ్యాల మహాచండి దేవి వయ్యి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల సరస్వతీ దేవి వయ్యి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల (కొరస్) చరణం 3 శ్రీ దుర్గాదేవి నువ్వయ్ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల మహిషాసురమర్థినివయ్ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల రాజ రాజేశ్వరివయ్ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల శ్రీశైల భ్రమరాంబ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల ఊగు ఊగుఉయ్యాల ఊగవయ్య ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల (కొరస్) చరణం 4 అలంపూర్ జోగులాంబ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల కాశీ విశాలాక్షి ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల నల్లగొండ దుర్గమ్మ ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల మాగురు స్వాములు ఊపంగా ఊగు ఉయ్యాల మాతల్లి ఉయ్యాల ఊగు ఊగు ఉయ్యాల ఊగవమ్మ ఉయ్యాల (కొరస్) 2 ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా తల్లి ఉయ్యాల ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల దుర్గమ్మ ఉయ్యాల (కొరస్)