Thalliki Vandanam Scheme 2nd Phase Status | తల్లికి వందనం 2వ విడత విడుదల | AP Schemes 2026 | MLR
MLR News Telugu
0:00 / 0:00
Thalliki Vandanam Scheme 2nd Phase Status | తల్లికి వందనం 2వ విడత విడుదల | AP Schemes 2026 | MLR
9 605 просмотров · 2 недели назад
MLR News Telugu
26,9 тыс. подписчиков
9 605 просмотров · 2 недели назад
Thalliki Vandanam 2nd Installment Money Credited? | ఎలా చెక్ చేసుకోవాలి? | AP Govt Scheme Updates
Thalliki Vandanam Money Released | తల్లికి వందనం డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి | Kothur Ramesh
Thalliki Vandanam Scheme 2nd Phase Status | తల్లికి వందనం 2వ విడత విడుదల | AP Schemes 2026 | MLR
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం 2వ విడత నిధుల విడుదల మరియు లబ్ధిదారుల స్టేటస్ చెకింగ్ విధానం గురించి ఈ వీడియోలో వివరంగా తెలియజేయడం జరిగింది. మీ ఖాతాలో డబ్బులు డిపాజిట్ అయ్యాయా లేదా అనేది మీ మొబైల్ ద్వారా ఎలా తెలుసుకోవాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి..!
ఈ వీడియోలో కవర్ చేసిన అంశాలు:
తల్లికి వందనం 2వ విడత నిధుల పూర్తి వివరాలు
పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం
బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ మెసేజ్ చెకింగ్
సమస్యలు ఉంటే ఎవరిని సంప్రదించాలి?
మరిన్ని ప్రభుత్వ పథకాలు మరియు తాజా సమాచారం కోసం ఛానెల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి..!
#tallikivandanam #apnews #cmchandrababu
#goodnews #apschemes #ThallikiVandanam2ndPhase #apgovtschemes #naralokesh #andrapradesh #tdpparty #pawankalyan #schoolstudents #trendingnews #viralvideo #kothurramesh #mlrnewstelugu
నమస్తే! MLR News తెలుగుకు స్వాగతం..
గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అధికారిక మార్పులు లేదా తాజా ఉత్తర్వుల కోసం దయచేసి సంబంధిత ప్రభుత్వ కార్యాలయాన్ని లేదా వెబ్‌సైట్‌ను సంప్రదించండి..!
మీరు చూస్తుంది MLR News Telugu
ఇది ఒక స్వతంత్ర (Independent) ఛానెల్..
మా లక్ష్యం: నిజం కోసం నిలబడటం, ప్రజల పక్షాన గొంతు వినిపించడం మరియు సామాజిక సమస్యలపై పోరాడటం..
మా ఛానెల్‌లో, మేము రాజకీయాలు, అభివృద్ధి, పౌర సమస్యలు మరియు ప్రజల జీవనానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించి, వార్తలను అందిస్తాము..
మా నినాదం: కేవలం వార్త కాదు, ప్రజల గళం!
మీ గ్రామ లేదా ప్రాంత సమస్యలను మా దృష్టికి తీసుకురావాలంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి..
Mobile No : 93929 27857
( Only WhatsApp )
🔔 మరిన్ని నిజాలు మరియు పోరాటాల కోసం ఇప్పుడే మా ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి..!
#mlrnews
MLR News Telugu