Перейти к содержимому

క్రీస్తుని పోలిన సంఘం | Christ like Church | Prof. Prakash Gantela

Prakash Gantela

0:00 / 0:00

క్రీస్తుని పోలిన సంఘం | Christ like Church | Prof. Prakash Gantela

74 825 просмотров · 7 лет назад
Prakash Gantela
115 тыс. подписчиков
74 825 просмотров · 7 лет назад
సజీవ దేవుని సంఘం, నెల్లూరు | 17వ సంఘ వార్షికోత్సవం సందర్భంగా #church #christ #jesuschrist #faith #prakashgantela సంఘాన్ని నిర్వచించే వాడు, నిర్మించే వాడు, నిర్వహించే వాడు క్రీస్తే. సంఘం పైన సర్వ హక్కులూ ఆయనవే. సంఘానికి ఆయన స్వరక్తమిచ్చాడు. సంఘం ఆయన సొంతం. సంఘం సర్వసమూ ఆయనదే. సంఘానికీ ఆయనే సర్వసం, స్ఫూర్తి కూడా. సంఘం పూజ ఆయన ఒక్కడికే చెందాలి. సంఘం సేవ ఆయన కోసమే చేయాలి. సంఘ ప్రబోధంలో ఆయనే పతాకం కావాలి. సంఘంలో ఆయనదే ప్రాధమ్యం, ఆయనదే ప్రభుత్వం. సంఘం ఆయన కోసమే పాడాలి, ఆయన కోసమే ప్రకటించాలి. ఆయననే పాటించాలి. ఆయనను పోలి జీవించాలి. ఆయననే ప్రతిబింబించాలి. క్రీస్తును పుణికి పుచ్చుకోని సంఘం లోకాన్ని ప్రభావితం చేయలేదు సరికదా లోక ప్రవాహంలో కొట్టుకు పోతుంది. ఇక వీక్షించండి! If you are blessed, LIKE | SHARE | SUBSCRIBE | COMMENT మీ సందేహాలు, సలహాలు, ప్రశ్నలు ఏవైనా ఉంటే ఈ మెయిల్ చేయగలరు prakashgantela@gmail.com For similar topics click    • Marks of the Church | సంఘ లక్షణాలు | Prof....      • The Signs of the Christian Church || Prof....