Перейти к содержимому

పుంగనూరు, రాయచోటి ఘటనపై సీఎం CM Chandrababu On YSRCP MP Midhun Reddy Attack| YS Jagan

Samayam Telugu

0:00 / 0:00

పుంగనూరు, రాయచోటి ఘటనపై సీఎం CM Chandrababu On YSRCP MP Midhun Reddy Attack| YS Jagan

2 611 просмотров · 18 часов назад
Samayam Telugu
691 тыс. подписчиков
2 611 просмотров · 18 часов назад
ఉండవల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ అక్రమాలు, దాడులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అంతరాష్ట్ర రౌడీ మూకలను రప్పించి విధ్వంసం సృష్టించారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాయచోటి, తిరుపతి, పులివెందుల ప్రాంతాల్లో కూడా వైసీపీ నేతలే ఉద్దేశపూర్వకంగా ఘర్షణలు రేపారని మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో ప్రతిపక్షాలు కనీసం నామినేషన్లు కూడా వేసే పరిస్థితి లేదని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu strongly condemned the election violence during the local body nominations in a press conference at Undavalli. CM Naidu specifically targeted YSRCP MP Midhun Reddy, alleging that he deployed interstate gangs to stir violence in Punganur. He further criticized YSRCP for instigating clashes in Tirupati, Rayachoti, and Pulivendula, while reminding the public how the previous YSRCP government completely suppressed opposition nominations. #ChandrababuNaidu #MidhunReddy #PunganurClashes #APLocalElections #UndavalliPressMeet #TDP #YSRCP #Pulivendula #Tirupati #APNews Follow us on: Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)