Перейти к содержимому

ఆదివారం స్పెషల్ గా మట్టి పాత్రలో నాటుకోడి చికెన్ పులావ్ పులుసు కర్రీ చేశాను village style cooking

@KBT LIFESTYLE VLOGS

0:00 / 0:00

ఆదివారం స్పెషల్ గా మట్టి పాత్రలో నాటుకోడి చికెన్ పులావ్ పులుసు కర్రీ చేశాను village style cooking

15 015 просмотров · 1 дн. назад
@KBT LIFESTYLE VLOGS
23,1 тыс. подписчиков
15 015 просмотров · 1 дн. назад
హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఆదివారం స్పెషల్ గా రోజంతా ఎలా గడిచిందో ఖాళీ లేకుండా చూపిస్తున్నాను ఇంకా ఆదివారం స్పెషల్ గా నాటుకోడి చికెన్ పులో మట్టి పాత్రలో రెసిపీ మొత్తం ఎలా చేశాను చూపించాను ఇంకా నాటుకోడి పులుసు కూడా ఎలా చేసుకోవాలో రెసిపీ చూపించాను ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి హ్యాపీగా ఎలా తిన్నామో సరదాగా రోజు మొత్తం ఎలా గడిచింది ఇంట్లో పనులతో నాకు ఖాళీ లేకుండా ఎలా ఉన్నా ఈ వీడియోలో చూపించాను వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ‪@baratigangineni‬ #villagestylecooking #villagecooking #villagecookingvlog #chickenpulaorecipe #chickenpulusu #housewifecooking #villagehousewifedaillyrouteen #villagehousewifevlog #middleclassfamily #middleclasshousewiferoutinevlogs #middleclasshousewifevlog