కింగ్ వర్సెస్ క్వీన్👑PART 17|ఇన్ని రోజుల తర్వాత విక్రమ్‌ని కలిసిన అక్షర❤️|కాలేజ్ ట్రిప్‌లో ట్విస్ట్
SR Story's
0:00 / 0:00
కింగ్ వర్సెస్ క్వీన్👑PART 17|ఇన్ని రోజుల తర్వాత విక్రమ్‌ని కలిసిన అక్షర❤️|కాలేజ్ ట్రిప్‌లో ట్విస్ట్
64 просмотра · 1 день назад
SR Story's
27 подписчиков
64 просмотра · 1 день назад
కింగ్ వర్సెస్ క్వీన్ 👑 – PART 17
ఇన్ని రోజులుగా ఒకరికొకరు దూరంగా ఉన్న విక్రమ్ & అక్షర…
ఎగ్జామ్స్ పూర్తయ్యాక కాలేజ్ ట్రిప్‌లో మళ్లీ ఎదురుపడతారు. ❤️
అందరి మధ్య ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి…
కానీ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత విక్రమ్ అక్షరని కలవడానికి అడవిలోకి తీసుకెళ్తాడు. 🌙🌲
అక్కడ విక్రమ్ అక్షరని చూసిన వెంటనే…
తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు. 🥺❤️
అక్షర మొదట భయపడినా…
విక్రమ్ చెప్పిన మాటలు విని అతన్ని తిరిగి హాగ్ చేసుకుంటుంది. ❤️
కానీ వాళ్లిద్దరికీ తెలియకుండా…
ఎవరో వాళ్లని రహస్యంగా గమనిస్తున్నారు! 😱
ఆ వ్యక్తి ఎవరు?
నేహా వాళ్లని ఫాలో అయిందా?
విక్రమ్ & అక్షర ప్రేమకు ఇక ఎలాంటి ప్రాబ్లమ్ ఎదురుకాబోతోంది?
👉 కథ నచ్చితే లైక్ 👍 | షేర్ 🔄 | కామెంట్ 💬 | సబ్‌స్క్రైబ్ ❤️ చేయండి.
SR Story’s – తెలుగు ఆడియో స్టోరీస్ 🎧❤️
#కింగ్‌వర్సెస్‌క్వీన్ #KingVsQueen #TeluguAudioStory #TeluguStories #LoveStory #Part17 #SRStorys #teluguaudiostories #collagelovestory #trending #telugu #viral #audiostory