అన్నపూర్ణాదేవిగా కుంకుళ్లమ్మ దర్శనం.. ద్వారకాతిరుమలలో భక్తుల సందడి! | Prime9 West Godavari
Prime9 West Godavari
0:00 / 0:00
అన్నపూర్ణాదేవిగా కుంకుళ్లమ్మ దర్శనం.. ద్వారకాతిరుమలలో భక్తుల సందడి! | Prime9 West Godavari
10 просмотров · 1 дн. назад
Prime9 West Godavari
266 подписчиков
10 просмотров · 1 дн. назад
#KunkullammaTemple #DwarakaTirumala #AnnapurnaDevi #Sharannavaratri #NavaratriCelebrations #EluruDistrict #TeluguDevotional #TempleFestival #Burrakatha #Bharatanatyam
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేపట్టారు. బుర్రకథ, భరతనాట్యం, జానపద కళారూపాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
| Subscribe |
| Prime9 West Godavari |