Перейти к содержимому

01/09. పద్మల్ పురి కాకో గురించి కుమ్ర మోహన్ రావు తో దుర్వ భూమన్న పెట్టిన ముచ్చట

Akashvani Adilabad 100.2 FM

0:00 / 0:00

01/09. పద్మల్ పురి కాకో గురించి కుమ్ర మోహన్ రావు తో దుర్వ భూమన్న పెట్టిన ముచ్చట

41 635 просмотров · 4 года назад
Akashvani Adilabad 100.2 FM
22 тыс. подписчиков
41 635 просмотров · 4 года назад
#AirAdilabad #AkashvaniAdilabad #Telangana #Maavaa #LRS #Padmalpuri_kako #Gondi_Narratives# #Kumra_ Mohanrao #Durva_Bhoomanna ఇంద్రవెల్లి మండలం, గట్టెపల్లి గ్రామానికి చెందిన కుమ్ర మోహన్ రావు తో దుర్వ భూమన్న పెట్టిన ముచ్చట :మొదటి భాగం "మావా - ఆదివాసి పటాంగ్" కార్యక్రమంలో ప్రసారమైంది. ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం!! --------------------------------------------------------------------------------------------------- తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 fm, మనసు నిండ.....! అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ : ఆకాశవాణి ఆదిలాబాద్ --------------------------------------------------------------------------------------------------- ఆకాశవాణి ఆదిలాబాద్ ను News on Air యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు! లేక ఈ లింక్ తో డైరెక్ట్ గా వినవచ్చు! : bit.ly/AIRADB