🙏 చెన్నారెడ్డిపల్లి మాతమ్మ తల్లి నెల పొంగళ్ల మహోత్సవం 2026 | Dappula Nruthyam | Lovely Swamy 20
podalakur 360°
0:00 / 0:00
🙏 చెన్నారెడ్డిపల్లి మాతమ్మ తల్లి నెల పొంగళ్ల మహోత్సవం 2026 | Dappula Nruthyam | Lovely Swamy 20
320 просмотров · 4 дня назад
podalakur 360°
488 подписчиков
320 просмотров · 4 дня назад
#chennareddy palli #podalakuru #nellore #Mata Mata jatara
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ మాతమ్మ తల్లి జాతర మహోత్సవాల పూర్తి వీడియో విశేషాలు మీకోసం.గ్రామంలో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నెలకుడు పొంగళ్లు సమర్పించి, అమ్మవారికి కుంభం పోశారు. ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సాంప్రదాయ డప్పుల నృత్యాలు మరియు భక్తుల పూనకాల వైబ్స్ ఈ వీడియోలో చూడవచ్చు. మన ఊరి సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే ఈ జాతర వేడుకలను చూసి తరించండి
.ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ గ్రామ దేవతల జాతర వీడియోల కోసం మన Lovely Swamy 20 యూట్యూబ్ ఛానల్‌ను
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ (Subscribe) చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్‌ను నొక్కండి!ధన్యవాదాలు 🙏
#ChennareddypalliJatara #MathammaThalliJatara #PodalakurMandal #NelloreDistrictJatara #GramadevalaJatara2026 #DappulaNruthyam #LovelySwamy20 #TeluguFestivals #TrendingShorts #Youtubebanner