Laghunyasam-1 learning || లఘున్యాసం || लघुन्यासं || SVBP
SVBP
0:00 / 0:00
Laghunyasam-1 learning || లఘున్యాసం || लघुन्यासं || SVBP
38 227 просмотров · 5 лет назад
SVBP
197 тыс. подписчиков
38 227 просмотров · 5 лет назад
Laghu Nyasam PlayList
• Laghu Nyasam ౹౹ లఘున్యాసం
శ్రీ రుద్రం లఘున్యాసమ్
ఓం అథాత్మానగ్ం శివాత్మానగ్ శ్రీ రుద్రరూపం ధ్యాయేత్ ‖
శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచ వక్త్రకం |
గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితమ్ ‖
నీలగ్రీవం శశాంకాంకం నాగ యజ్ఞోప వీతినమ్ |
వ్యాఘ్ర చర్మోత్తరీయం చ వరేణ్యమభయ ప్రదమ్ ‖
కమండల్-వక్ష సూత్రాణాం ధారిణం శూలపాణినం |
జ్వలంతం పింగళజటా శిఖా ముద్ద్యోత ధారిణమ్ ‖
వృష స్కంధ సమారూఢం ఉమా దేహార్థ ధారిణం |
అమృతేనాప్లుతం శాంతం దివ్యభోగ సమన్వితమ్ ‖
దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం |
నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువ-మక్షర-మవ్యయమ్ |
సర్వ వ్యాపిన-మీశానం రుద్రం వై విశ్వరూపిణం |
ఏవం ధ్యాత్వా ద్విజః సమ్యక్ తతో యజనమారభేత్
#Laghu_nyasam
#Sri_Rudra_Namakam
#Sri_Rudram
~-~~-~~~-~~-~
Please watch: "About #SVBP Sri Veda Bharathi Peetham"
• About #SVBP Sri Veda Bharathi Peetham
~-~~-~~~-~~-~