Перейти к содержимому

అమరావతి ఐకానిక్ టవర్స్ శరవేగంగా నిర్మాణం| India's Tallest Admin Building The Shocking Speed GAD టవర్

Amaravati Harish Telugu Traveller

0:00 / 0:00

అమరావతి ఐకానిక్ టవర్స్ శరవేగంగా నిర్మాణం| India's Tallest Admin Building The Shocking Speed GAD టవర్

4 625 просмотров · 1 месяц назад
Amaravati Harish Telugu Traveller
5,56 тыс. подписчиков
4 625 просмотров · 1 месяц назад
అమరావతి ఐకానిక్ టవర్స్ శరవేగంగా నిర్మాణం|🤔 Amaravati Iconic Towers Shocking Speed! latest update #amaravati #iconictowers #amaravatiupdates అమరావతి ఐకానిక్ టవర్స్ శరవేగంగా నిర్మాణం| India's Tallest Admin Building The Shocking Speed GAD టవర్ అమరావతి నిర్మాణం నెక్స్ట్ లెవెల్! 🏗️ GAD టవర్ డయాగ్రిడ్ సిస్టమ్ అప్‌డేట్. Welcome to the most exciting update from the Amaravati Iconic Towers project! In this video, we bring you exclusive ground-level and visuals of the massive 50-storey General Administration Department (GAD) tower construction. అమరావతి సచివాలయ సముదాయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే 50 అంతస్తుల GAD టవర్‌కి సంబంధించి మొదటి విడత డయాగ్రిడ్ (Diagrid) స్టీల్ ఫ్రేమ్ వర్క్ విజయవంతంగా పూర్తయింది. 250 మీటర్ల భారీ క్రేన్లు, 80T టవర్ క్రేన్ల సహాయంతో ఈ అత్యాధునిక నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2028 అక్టోబర్ నాటికి ఈ ఐకానిక్ టవర్స్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో APCRDA పనులను పరుగులు పెట్టిస్తోంది. 🚧 ఈ వీడియోలో ముఖ్యమైన అప్‌డేట్స్ (Highlights): 0:00 - Intro: GAD టవర్ 32-ఎకరాల సైట్ వ్యూ 1:20 - 50-Storey GAD Tower: పూర్తయిన మొదటి డయాగ్రిడ్ సిస్టమ్ 3:45 - Heavy Machinery: 250m & 80T క్రేన్ల పనితీరు 6:00 - Retaining Walls & ఫౌండేషన్ పనులు Amaravati రాజధాని నిర్మాణ పనుల వేగం, మరియు టెక్నికల్ వివరాలు తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి! 👍 వీడియో నచ్చితే LIKE చేయండి, అమరావతి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని వెంటనే SUBSCRIBE చేసుకోండి! #AmaravatiCapital #GADTower #AmaravatiIconicTowers #DiagridStructure #APCapitalNews #MegaProjectsIndia #AmaravatiUpdates2026 #APCRDA