"నా వినాయకుడిని పంపొద్దు" అని ఏడ్చిన పాప| Tank Bund Ganesh Nimajjanam Visuals | Emotional Nimajjanam
Samayam Telugu
0:00 / 0:00
"నా వినాయకుడిని పంపొద్దు" అని ఏడ్చిన పాప| Tank Bund Ganesh Nimajjanam Visuals | Emotional Nimajjanam
18 330 просмотров · 9 часов назад
Samayam Telugu
676 тыс. подписчиков
18 330 просмотров · 9 часов назад
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనం కన్నుల పండువగా సాగింది. నగర నలుమూలల నుంచి వచ్చిన బుజ్జి గణపయ్యలు, చిన్న చిన్న వినాయక విగ్రహాల నిమజ్జనాలతో హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్తిపరవశంతో మునిగిపోయాయి. అయితే ఈ నిమజ్జన వేడుకల్లో ఒక అత్యంత భావోద్వేగపూరితమైన, క్యూట్ సన్నివేశం అందరి దృష్టినీ ఆకర్షించింది!
ఒక కుటుంబం తమ బుజ్జి కారు గణేశుడిని సొంత కారులో నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్‌కు తీసుకువచ్చింది. తీరా నిమజ్జనం చేసే సమయానికి, ఆ ఇంట్లోని చిన్న పాప "మన బొజ్జ గణపయ్యను నీళ్లలో పంపించొద్దు.. ఇంటికే తీసుకెళ్దాం" అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ పాప చూపించిన స్వచ్ఛమైన ప్రేమ, భక్తి అందరి హృదయాలను హత్తుకుంది. ట్యాంక్ బండ్ నిమజ్జనం దృశ్యాలు, ఆ చిన్నారి ఎమోషనల్ మూమెంట్‌ను ఈ వీడియోలో చూడండి!
Ganesh Nimajjanam at Tank Bund, Hyderabad, witnessed vibrant celebrations with thousands of small and cute Ganesha idols being brought for immersion in Hussain Sagar. Among the grand visuals, a deeply emotional and heart-melting moment captured everyone's attention!
A family brought their cute little Car Ganesha in their car for immersion. As the time came to bid farewell, a little girl from the family broke down into tears, weeping softly and pleading not to immerse her beloved "Bojja Ganapayya." Her innocent love and pure devotion towards Lord Ganesha touched many hearts. Watch the exclusive visuals of Tank Bund Ganesh Nimajjanam and this emotional moment!
#TankBundGaneshNimajjanam #EmotionalGaneshNimajjanam #CuteLittleGirlGanesha #HyderabadGaneshVisarjan
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)