అగ్నిస్తంభమా నాలోకి రమ్మయా//End of Time Message Song Telugu /Steephen Brother Gudur
END OF TIME MESSAGE SONGS TELUGU
0:00 / 0:00
అగ్నిస్తంభమా నాలోకి రమ్మయా//End of Time Message Song Telugu /Steephen Brother Gudur
15 185 просмотров · 1 месяц назад
END OF TIME MESSAGE SONGS TELUGU
4,31 тыс. подписчиков
15 185 просмотров · 1 месяц назад
#endtimemessagesongtelugu#christianshorts #christiansongs#telugu #jesus#jesuschrist#ytshorts #amen#worshipsong
#bible#christianshorts#amen #prayer#telugu#jesus#jesuschrist#ytshorts#trendingshorts#pastorAsheeshlal#pastorkvmarkwarangal#
పల్లవి:-
అగ్నిస్తంభమా నాలోకి రమ్మయా
మేఘస్తంభమా నాలోకి రమ్మయా
స్వాగతం ప్రభు స్వాగతం
స్వాగతం రాజ స్వాగతం
నాలోనికి రమ్మయా నా పెదవులు కాల్చయా వాక్యమును పలుకుమయా
చరణం 1
పరిశుద్ధ పౌలుకు అగ్నిస్తంభమై ప్రత్యక్షమైనావు దేవా
అరేబియా ఎడారిలో తన పెదవులు కాల్చి వాక్యమును పలికావు దేవా --2
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం నీతో నడుచుటె నిత్యజీవం మార్గం--2
////నాలోనికి//స్వాగతం
చరణం 2
యెషయాకు మోషేకు డానియేలుకు
ప్రత్యక్షమైనావు దేవా
అగ్నిస్తంభమై మేఘస్తంభమై వారితో ఉన్నావు దేవా--2
పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యక్షతనిచ్చి
నీ వాక్యము వారిలో పలికేవు దేవా-2
////నాలోనికి//స్వాగతం
చరణ;-3
ఒహియో నదిలో పదిహేడవ వ్యక్తికి
బాప్తిస్మము ఇచ్చుచుండగా
అగ్నిస్తంభమై సుడులు తిరుగుతూ
బ్రెన్హాముతో మాట్లాడినదేవా
ఏడుగురు దూతల వల ఆకారంలో
మేఘమును ధరించి వచ్చావు దేవా
ప్రతి దినము వచ్చి తన పెదవులు కాల్చి
ఏడుఉరుముల మర్మం పలికావు దేవా
////నాలోనికి//స్వాగతం