గుండె నిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్ | 19/8/26 | రోహిణి ఇచ్చిన షాక్‌తో అందరూ ఖంగుతిన్నారు!
FORETELLMEDIA
0:00 / 0:00
గుండె నిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్ | 19/8/26 | రోహిణి ఇచ్చిన షాక్‌తో అందరూ ఖంగుతిన్నారు!
3 353 просмотра · 1 месяц назад
FORETELLMEDIA
893 подписчика
3 353 просмотра · 1 месяц назад
గుండె నిండా గుడిగంటలు | బుధవారం ఎపిసోడ్ | 19/8/2026
రోహిణి ఏటీఎం కార్డు విషయంలో ఇంట్లో పెద్ద గొడవ మొదలవుతుంది.
విజయను తప్పుపట్టిన ముత్తు, మీనా వేసిన ప్లాన్‌తో అసలు విషయం మామయ్యకు తెలుస్తుంది. విజయపై మామయ్య తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. కానీ చివర్లో రోహిణి ఇచ్చిన ట్విస్ట్ అందరినీ షాక్‌కు గురిచేస్తుంది! 😱
మరోవైపు మీనా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతుంది. అయితే అదే పోలీస్ తన స్నేహితుడిని కూడా హెల్మెట్ లేకపోవడంతో ఫైన్ చేయడం ఆసక్తికరంగా మారుతుంది. 🚨
ఈరోజు ఎపిసోడ్‌లో ఫ్యామిలీ ఎమోషన్, గొడవ, ట్విస్ట్‌తో పాటు మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది. ❤️
#GundenindaGudigantalu #GundeNindaGudiGantalu #BaluMeena #Rohini #Manoj #Vijaya #Muthu #Meena #TeluguSerial #StarMaa #JioHotstar #WednesdayEpisode #19August2026