Side pack brush cutter॥Rough and tough brush cutter ॥ నాకు చాలా నచ్చింది
PLEASE SAVE FARMERS
0:00 / 0:00
Side pack brush cutter॥Rough and tough brush cutter ॥ నాకు చాలా నచ్చింది
55 178 просмотров · 4 г. назад
PLEASE SAVE FARMERS
316 тыс. подписчиков
55 178 просмотров · 4 г. назад
మన రైతు సోదరులు ఏదైనా వస్తువులు కొనేటప్పుడు ముఖ్యంగా గమనించవలసిన కొన్ని విషయాలు
మార్కెట్లో లో ఎన్నో రకాల వస్తువులు ఎన్నో రకాల కంపెనీలలో మనకి లభ్యమవుతాయి మన రైతులు ముఖ్యంగా గమనించవలసినది ఆ యొక్క కంపెనీ డీలర్ వారంటీ సర్వీస్ వీటిని చూసుకొని వస్తువులు తీసుకోవాలి కొన్ని కంపెనీల వారు ఎన్నో రకాల ఆఫర్లతో మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు వాటిని మనం జాగ్రత్తగా గమనించాలి మనకి ఊరికనే వస్తుంది కదా అని అవసరం లేని వస్తువులు కొనకూడదు ఆ వస్తువు మనకు ఉపయోగ పడుతుందా లేదా ఆలోచించుకుని మాత్రమే తీసుకోవాలి
ఈ వీడియోలో నేను చెప్పిన బ్రష్ కట్టర్ గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా దిగువన ఉన్న నంబర్ ను సంప్రదించగలరు
green fortune 8142559855
#greenfortune
#brushcutter
#sidepackbrushcutter