🙏 గోల్డెన్ స్టార్ యూత్ (సీనియర్స్) – గట్టికల్ | వినాయక పూజ కార్యక్రమం 🙏September 17, 2026
GoldenStaryouth2004
0:00 / 0:00
🙏 గోల్డెన్ స్టార్ యూత్ (సీనియర్స్) – గట్టికల్ | వినాయక పూజ కార్యక్రమం 🙏September 17, 2026
134 просмотра · 7 дней назад
GoldenStaryouth2004
30 подписчиков
134 просмотра · 7 дней назад
🙏 గోల్డెన్ స్టార్ యూత్ (సీనియర్స్) – గట్టికల్ | వినాయక పూజ కార్యక్రమం 🙏
17 సెప్టెంబర్ 2026న గట్టికల్ గ్రామంలో గోల్డెన్ స్టార్ యూత్ (సీనియర్స్) ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వినాయక పూజా కార్యక్రమం నిర్వహించబడింది. 🐘🌺
ఈ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వారు
మడ్డి విజయ్ కుమార్ & రోజా దంపతులు. 🙏
వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
📍 గట్టికల్ గ్రామం
🙏 గణపతి బప్పా మోరియా!
🌺 జై శ్రీ గణేశా!
🔔 వీడియో నచ్చితే:
👍 Like చేయండి
💬 Comment చేయండి
🔔 Channel Subscribe చేసి Bell Icon Press చేయండి
📲 మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో Share చేయండి.
#GoldenStarYouth #గోల్డెన్స్టార్యూత్ #గట్టికల్ #Gattikal #VinayakaChavithi #GaneshChaturthi #VinayakaPuja #Ganapathi #గణపతిబప్పామోరియా #Telangana #GaneshPuja