Farm Together 2 Co-op Live 🚜👫 | మనోజ్ & కావ్య కలిసి ఫామ్ రచ్చ! | Telugu Gaming
Creative Patas
0:00 / 0:00
Farm Together 2 Co-op Live 🚜👫 | మనోజ్ & కావ్య కలిసి ఫామ్ రచ్చ! | Telugu Gaming
116 просмотров · Трансляция закончилась 3 дня назад
Creative Patas
5,38 тыс. подписчиков
116 просмотров · Трансляция закончилась 3 дня назад
హలో ఫ్రెండ్స్! ఈరోజు Farm Together 2 లైవ్ స్ట్రీమ్‌లో ఒక స్పెషల్ సర్ప్రైజ్! ఈరోజు నేను (మనోజ్) మరియు కావ్య ఇద్దరం కలిసి మన ఫామ్‌ని మరింత అందంగా తీర్చిదిద్దడానికి లైవ్‌లోకి వచ్చాము.
ఫామ్‌లో పనులు చేయడం, కొత్త అప్‌డేట్స్ అన్నీ కలిసి ఎంజాయ్ చేయబోతున్నాం. మీరు కూడా లైవ్‌లో జాయిన్ అయిపోయి మాతో పాటు చాట్ చేయండి!
🔔 ఛానెల్‌కి కొత్తగా వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి!
👍 ఈ లైవ్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
#FarmTogether2 #TeluguGaming #CoopLive #GamingTelugu #CreativePatas #FarmTogether2Telugu