Перейти к содержимому

Explainer: ముంచుకొస్తున్న వాన గండం.. వచ్చే రెండ్రోజులూ.. భారీ వర్షాలే! - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Explainer: ముంచుకొస్తున్న వాన గండం.. వచ్చే రెండ్రోజులూ.. భారీ వర్షాలే! - TV9

21 437 просмотров · 1 месяц назад
TV9 Telugu Digital
3,18 млн подписчиков
21 437 просмотров · 1 месяц назад
Explainer: ముంచుకొస్తున్న వాన గండం.. వచ్చే రెండ్రోజులూ.. భారీ వర్షాలే! - TV9 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాగల కొన్ని రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. అకస్మాత్తుగా మళ్లీ వానలు ముంచెత్తుతుండటంతో అన్నదాతలు, నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు, ఉత్తరాదిని వరుణుడు వణికిస్తున్నాడు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #WeatherAlert #IMDAlert #TelanganaWeather #AndhraPradeshWeather #LightningAlert #Thunderstorm #HeavyRain #Monsoon2026 #RainAlert #WeatherUpdate #Prasad