దోస పంటను నమ్మి 3లక్షలు ఖర్చు పెట్టిన.ప్రస్తుతం నా పరిస్థితి ఏంటి దోస & టమోటా ఏది బెస్ట్ #musk melon
RYTHU BIDDA Neelavathi
0:00 / 0:00
దోస పంటను నమ్మి 3లక్షలు ఖర్చు పెట్టిన.ప్రస్తుతం నా పరిస్థితి ఏంటి దోస & టమోటా ఏది బెస్ట్ #musk melon
10 314 просмотров · 1 год назад
RYTHU BIDDA Neelavathi
16,2 тыс. подписчиков
10 314 просмотров · 1 год назад
నేను మూడు ఎకరాల్లో లాల్ పూరి సీడు దోస పండించడం జరిగింది
మూడు లక్షలు ఖర్చుపెట్టిన ఇప్పుడు చూస్తే రేటు చాలా అద్వానంగా ఉంది
ఈ దోస పెట్టిన పెట్టుబడి వేరే పంట పెట్టినా లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకున్న నేను బాగుపడేటోడ్ని
ఈ వ్యవసాయం నమ్ముకోవడం వల్ల నేను చాలా నష్టపోతున్నాను
dosa farming
#lal puri seed
#musk melon