Перейти к содержимому

మినప వడియాల కూర | చాలా సింపుల్‌గా చాలా టేస్టీగా | Minapa Vadiyalu Curry | Traditional Telugu Recipe

Sravanthi Chethi Vanta

0:00 / 0:00

మినప వడియాల కూర | చాలా సింపుల్‌గా చాలా టేస్టీగా | Minapa Vadiyalu Curry | Traditional Telugu Recipe

48 просмотров · 3 дня назад
Sravanthi Chethi Vanta
286 подписчиков
48 просмотров · 3 дня назад
మినప వడియాలు – 1 కప్పు ఉల్లిపాయ – 1 టమాటా – 1 పచ్చిమిర్చి – 2 కారం – 1 tsp పసుపు – ¼ tsp ఉప్పు – తగినంత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు నూనె – 2–3 tbsp నీరు – అవసరమైనంత తయారీ: ముందుగా వడియాలను నూనెలో కరకరలాడేలా వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో తాలింపు వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించాలి. టమాటా, పసుపు, కారం, ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి. కొద్దిగా నీళ్లు పోసి గ్రేవీ మరిగిన తర్వాత వేయించిన మినప వడియాలు వేసి 3–4 నిమిషాలు మగ్గించాలి.#మినపవడియాలకూర #మినపవడియాలు #MinapaVadiyalu #MinapaVadiyaluCurry #VadiyaluCurry #TeluguRecip jies #AndhraRecipes #TraditionalRecipe #EasyRecipes #SimpleRecipes #TastyCurry #IndianFood #HomeCooking #TeluguVantalu #శ్రావంతిచేతివంట