యేసు నీవిచ్చే ఈ సర్వము || Yesu Nevechhe || Telugu Latest Christian Songs || Gospel Latest Songs 2026
@BandaruMadhu3291
0:00 / 0:00
యేసు నీవిచ్చే ఈ సర్వము || Yesu Nevechhe || Telugu Latest Christian Songs || Gospel Latest Songs 2026
8 554 просмотра · 1 месяц назад
@BandaruMadhu3291
284 подписчика
8 554 просмотра · 1 месяц назад
Praise The Lord To All 🙏
Lyrics & Tune
Bandaru. MadhuShudhanarao
Ph : 94 90 35 06 30
Singer : Sis. Jessica
Video & Audio Mix & Mastering
Ps.V. Satyam (AAG Team Works)
Ph : 8500011881 - Bhimavaram
Video Shooting : AAG Studio - GollalaKderu (Bhimavaram)
Music : Danuen Nissi
Rhythms : Kishore Immanuel
God Blesses You All
Lyrics Here
యేసు నీవిచ్చె ఈ సర్వము…
నాకు ఇహలోక సంతోషము...
యేసు నీవిచ్చె ఆ రక్షణ…
నాకు పరలోక బహుమానము …
యేసయ్యా నీలా ఆనందము…
యేసయ్యా నీలానే జీవము…
యేసయ్యా నీవె నా మార్గము…
యేసయ్యా నీవె ఆధారము…
1.పేతురిని మాదిరిగా చూపించావు.... నిను వెంబడించే కృపనిచ్చావు...
సౌలును-పౌలుగ మార్చేశావు.... కడవరకు సాక్షిగ నడిపించావు...
పాలు -పేతురిలా సర్వం విడచి.. నీ శుభవార్త ప్రకటించే కృపనివ్వయ్యా..
అటువంటి భాగ్యాన నాకివ్వయ్యా.
(యేసయ్యా నీవె కృపాశక్తి….
యేసయ్యా నీవె కరుణామూర్తి…
యేసయ్యా నీవె సర్వశక్తి…
యేసయ్యా నీవె ప్రేమామూర్తి)...
2.మా కొరకు ఈ లోకం దిగివచ్చావు.... పరలోక మర్మాలు వివరించావు...
మా కొరకు మరణించి మరిలేచావు... మా పైనున్న పాపాన్ని తుడిచేశావు….
పరలోక తండ్రిని చేరి నీవు..... పరిశుద్ధాత్మ దేవునిగ దిగివచ్చావు…
మాలోని చీకటిని తొలగించావు.
(యేసయ్యా నీవె పరిశుద్ధము…
యేసయ్యా నీవె పరిపూర్ణము...
యేసయ్యా నీవె నా సర్వము…
యేసయ్యా నీవె సమాధానము)...
#latestnews #latest #latestvideo #latestsong #viral #viralvideo #viralshorts #new #telugu #tamil #songs #video #videos #jesus #jesuschrist #gospel #christian