విలువైన విదేశీ పక్షులెన్నో పెంచుతున్న Aviculture Farmer Pradeep | తెలుగు రైతుబడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
విలువైన విదేశీ పక్షులెన్నో పెంచుతున్న Aviculture Farmer Pradeep | తెలుగు రైతుబడి
111 561 просмотр · 5 лет назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
111 561 просмотр · 5 лет назад
బాల్యం నుంచి హాబీగా పక్షులు పెంచుతున్న రాపోలు ప్రదీప్ గారు.. ప్రస్తుతం తనతోపాటు తన లాంటి పక్షి ప్రేమికుల కోసమూ పక్షులు అందజేస్తున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో సుమారు 200 జతల రంగు రంగుల విదేశీ పక్షులు పెంచుతున్నారు. 600 నుంచి 60000 వేల విలువ చేసే అనేక రకాల పక్షి జాతులు ప్రదీప్ పెంచుతున్నారు. త్వరలోనే మన దేశంలోనూ ఎవికల్చర్ ఫార్మింగ్ చట్ట రూపం దాల్చే అవకాశం ఉందని.. భవిష్యత్తులో పెంపుడు పక్షుల పెంకం మంచి ఆదాయం ఇచ్చే రంగంగా అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : విలువైన విదేశీ పక్షులెన్నో పెంచుతున్న Aviculture Farmer Pradeep | తెలుగు రైతుబడి
@RythuBadi #పక్షులరైతు #Aviculture