మేము హెయిర్ కేర్, బ్యూటీ కేర్, హోమ్ కేర్ 100% నేచరల్ గా తయారు చేస్తాం...ఎలా అంటే? I Mana Mulam
Mana Mulam
0:00 / 0:00
మేము హెయిర్ కేర్, బ్యూటీ కేర్, హోమ్ కేర్ 100% నేచరల్ గా తయారు చేస్తాం...ఎలా అంటే? I Mana Mulam
5 245 просмотров · 3 дня назад
Mana Mulam
47,4 тыс. подписчиков
5 245 просмотров · 3 дня назад
మేము హెయిర్ కేర్, బ్యూటీ కేర్, హోమ్ కేర్ 100% నేచరల్ గా తయారు చేస్తాం...ఎలా అంటే? I Mana Mulam
order:7416394594
గ్రామీణసంత, శ్రీ స్వామి అయ్యప్ప కో -ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సంయుక్త
🌱 సంత ప్రత్యేకతలు:
ప్రకృతి, గోఆధారిత సేద్య
రైతులు , చేతివృత్తులవారు, చేనేత వృత్తిదారులు, గో ఉత్పత్తుల మరియు ప్రకృతి ప్రేమికులు —
నేరుగా వినియోగదారులతో కలుసుకునే వేదిక!
విత్తనాలు 🌾, మొక్కలు 🌿, గృహోపకరణాలు 🪴 కొనుగోలు చేసే అవకాశమూ ఉంది.
✨ ప్రత్యేక ఆకర్షణలు:
ప్రకృతి గోదారిత సేద్య ఉత్పత్తులు
బయో ఎన్జైమ్స్ 🧪
గానుగ నూనెలు 🪔
గోమయ & వేపపళ్ళ పొడి 🌿
మట్టి పాత్రలు & ఆభరణాలు 🏺
పంచగవ్య, ఆయుర్వేద ఉత్పత్తులు 🌼
జ్యూట్ బ్యాగ్స్ 👜
ఖాదీ / చేనేత వస్త్రాలు 👗
గోఆధారిత దేశీ విత్తనంతో పండించిన రైతుల ఉత్పత్తులు 🍲
మిల్లెట్ ఉత్పత్తులు: మురుకులు, లడ్డూలు, పాపడ్, నల్లీలు 🌾
రసాయన రహిత
తిను బండారాలు
.తాటి ,ఈత ఉప ఉత్పత్తులు
💚 మన మూలాలను మరింత బలపరుచుకుందాం!
ప్రకృతి ప్రేమికులు, రైతులు, పర్యావరణ పరిరక్షణ, గోసంరక్షకులు,
వినియోగదారులు అందరూ తప్పక హాజరుకండి! 🙏🌿
ఇతర వివరాలకు పడాల రాజమౌళి:6305182620
మీ వ్యాపార ప్రచారం మరియు మీరు పనిచేసే విధానం ఎలా ఉంటుందో ప్రజలకి తెలియచేయటం కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సంప్రదిచండి- 9177503206
#manamulam #farming #satyam24raithubadi #agrifarming #farmingintelugu #kissan #organicfarming #rootedinnature #govardhanagoshala #organicproduce #naturaralfarming #seedfetival #vijayram #gramabharathi